Aug 30
సాక్షి – 1.2 (తరువాయి)
Telugu మురళీ కృష్ణ
అంత చీకట్లోనూ అందంగా వుంది ముఖం. కాకపోతే చీప్ మేకప్ సామగ్రి వాడినట్లూంది, ముఖం మీది మేకప్ చెదిరి పోయి కొద్దిగా వికారంగా కనిపిస్తోంది. కురచ లంగా, వోణీ వేసుకుంది. " ఏమైందమ్మా... " అని అడగాలనుకున్న నా మాట నోట్లోనే ఆగిపోయింది. ఆకారం చూడగానే అర్థమైంది - బ్రోతల్ కేసని. ఎవరో బుక్ చేసుకుని పని అవ్వగానే అక్కడ పడేసిపోయారని. కాని అసలు ప్రశ్నేమిటంటే, ఒకటి - దింపకుండా పడెయ్యట మెందుకు?, రెండు - ఇక్కడెందుకు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి