Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎన్నెల్లో గోదారి : Telugu Story

Telugu Venu Vedam
ఎన్నెల్లో గోదారి... సూరీడు లేకపోయేసరికి జాబిలితో సరసాలు సాగిస్తూంది. బ్రిడ్జ్ మీద హడావిడిగ...
పూర్తిగా చదవండి

A tribute to PV

Telugu Seshu
This is a picture published in NationalGeographic.com. It seems this is a picture taken in the largest sand island called Fraser Island in Australia.You can find about it here ... . I like this interesting website for a lot of reasons... I like it for...
పూర్తిగా చదవండి

బీచ్ గోల

Telugu Venu Vedam
ఆకాశం భూమిని ముద్దుపెట్టుకున్న చోట, మామిడాకును వదల్లేక వదల్లేక కిందకు జారుతున్న నీటి బిందువ...
పూర్తిగా చదవండి

వెంకటేశ్ మరణం – విషాదభరితం, ఆలోచనాస్పదం, స్ఫూర్తిజనితం

సామాజిక స్పృహ నచకి "బ్లాగో"తం
వెంకటేశ్ - అతవి జీవితం గురించి అతను మరణించే ముందు దాకా చాలా మందికి తెలియదు, నాతో సహా. తీరా తెలిసే సరికి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. మరణించిన వెంకటేశ్ ఆశయం వెనుక అతని మాతృమూర్తి ఆదర్శభరితమైన పెంపకముంది. ఆ తల్లి ఈనాటికీ పడుతున్న తపన వెనుక ఆ బిడ్డ చివరి కోరిక ఉంది. నేడు మన మధ్యన లేని ఒక అసహాయ జీవి ఆవేదన, ఆశయ సాధన, మన దేశపు చట్టంలో ఒక బలీయమైన మార్పు కోసం అతని మరణానంతరం కూడా ఆ తల్లి పడే మథన సార్థకమవాలని, ఈ ఇద్దరి ఆలోచన వెనుక ఆంతర్యాన్ని మనలో కొందఱయినా అర్థం చేసుకుని, అవయవదానం చేయాలని, చేయించాలని ఆశిస్తున్నాను. నేను ఈ సారి భారతదేశం వెళ్ళినపుడు అవయవదానం గురించి వివరాలు సేకరించి, అవయవదానానికి నా ఆమోదం తెలియజేయాలని ఇప్పుడు సంకల్పిస్తున్నాను. ఆ తల్లి ఉద్యమానికి ఎటువంటి చేయూతనైనా ఇవ్వడానికి సంసిధ్ధంగా ఉన్నాను. అటువంటి వివరాలు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయగలరు.
పూర్తిగా చదవండి

తెలుగు

Telugu వెంకట రమణ
దీనిలో కేవలం తెలుగులో మాత్రమే వ్రాయాలనుకుంటున్నాను.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS