గీతా సారంశం
Telugu June 14th, 2005
These are the words from Geeta which works for all ages.
Feeling Good
గత మంతా మంచే జరిగింది.
వర్త మానం కూదా మంచే జరుతుతోంది.
భవిష్యత్ కూడా మంచే జరుగుతుంది.
Feeling Sad
నువ్వు ఎం పొగొట్టు కున్నావని అంతలా ధు ఖ్ఖితున్నావు ?
నువ్వు పొగొట్టు కున్నదానిని నువ్వు సృ ష్టించలేదు
Money
నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే.
నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు.
నేడు నీదిగా అయింది.
Changes in Life
రేపు వేరొకరి స్వంతం అవుతుంది.
మార్పు ఆనేది ప్రకృ తి సహజధర్మం.
పూర్తిగా చదవండి