మరుగేలరా ఓ రాఘవా (రాగం జయందశ్రీ)
Telugu August 5th, 2005పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా
అనుపల్లవి:
మరుగేలరా చరాచరరూప పరాత్పర సుర్యసుధాకరలోచనా
చరణం:
అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికోంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నోరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత
పూర్తిగా చదవండి