హిందూ మరియూ గ్రీకు పురాణాల మధ్య సారూప్యతలు
పురాణ గోష్టి September 28th, 2005నాకు చిన్ననాటి నుండీ కథలంటే చాలా ఇష్టం.
ఆ ఇష్టం తోనే హిందూ పురాణాలలోని చాలా కథలు తెలుసుకున్నాను.
అలాగే 6వ తరగతి లో “ట్రోజన్ వార్” అనే నాన్డిటైల్డ్ చదివి గ్రీకు కథలూ తెలుసుకోవాలన్న ఆసక్తి పెంచుకున్నాను.
అలా నేను అవకాశం దొరికినప్పుడు గ్రీకు కథలను తెలుసుకుంటున్నాను.
అలా గ్రీకు కథలను తెలుసుకుంటూ హిందూ పురాణాలలోని కథలతో పొల్చి చూస్తే చాలా సామ్యములు కనిపించాయి.
నేను తెలుసుకున్న ఈ సారూప్యతలను నేను రాబోయే ప్రచురణలలో వివరిస్తాను.
చివరిగా ఒక మాట.
ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ కించపరచటానికో లేక వారి అభిప్రాయాలను దెబ్బ తీయటానికో ఉద్ధేశ్యించబడినవి కావు.
ప్రమాదవశాత్తూ అలా జరిగితే క్షంతవ్యుడిని
సతీష్.
పూర్తిగా చదవండి