బారసాల - 1
Telugu November 12th, 2005
నవంబర్ 12, 2005
కార్తీక ఏకాదశి.ఈ రోజు నా బారసాల.
చినముత్తేవి తాత గారింట్లో జరిగింది. అబ్బో బోల్డంత మంది వచ్చారట. సాయంత్రాని కల్లా నాకు స్నానం చేయించి,రెడ్ కలర్ డ్రస్ వేసారు.ఆ తర్వాత కొద్ది సేపటికే నేను అమ్మమ్మ చేతిలో నిద్ర పోయా! చుట్టాలు, తాతగారి,నానమ్మ స్నేహితులు, ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ ఒకటే లోటు, అమ్మ తరపు చుట్టాలెవరూ రాలేదు, అమ్మమ్మ,అమ్మమ్మమ్మ తప్ప. ఫంక్షన్ జరిగినంతసేపు నేను నిద్రపోయాను. ఎలా జరిగిందో, ఎవరెవరు వచ్చారో తెలీదు, కానీ అమ్మనీ, లేదా నాన్ననీ కనుక్కుని తర్వాత దీన్ని అప్‌డేట్ చేస్తాను.
ఇక ఉంటాను!
పూర్తిగా చదవండి