ఒక మంచి పద్యం
Telugu December 26th, 2005
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
అని నిండుటెన్డలో వెల్తున్న స్రీనాత మహా కవి డప్పిక బాదతో ఈ పద్యాని పలికారు
ఇది తెలుగులొ నా మొడటి బ్లొగ్ .
పూర్తిగా చదవండి