Jan 15
మా కాలేజీ నుండి అరేబియా సముద్రము వరకు
Telugu మాకినేని ప్రదీపు
ఆది వారం ఏమి చేయాలో అర్ధంకాలేదు, ఇదుగో ఇలా మాకాలేజీకి అతి దగ్గరలో ఉన్న బీచ్‌కు వెళ్ళాము. వెళ్తూ వెళ్తూ ఇలా వీడియో కూడా తీసేశాము.
ఇవి అక్కడ సూర్యాస్తమయం ఫొటోలు:
కింద దానిని కొంచెం జూంచేసి తీసాను.
ఆ తరువాత సూర్యుడు మేఘాలలోకి మాయమైపోయాడు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి