ఈ మధ్య Night Photography కి 3 మౌలిక సూత్రాలు చదివి ఈ ఫొటోను తీశాను. ఇది తీసేటప్పుడు నేను కెమెరాను చేతితో పట్టుకోకుండా అలా గోడమీదపెట్టి తీసేశాను. ఇంతకు మునుపు ఇక్కడ వాచ్‌మ్యాన్ ఉన్నా కూడా అతను వచ్చి మా హాస్టలుబ్లాకు వరండాలో పొడుకునేవాడు, కానీ మొన్నటి బెంగులూరులో తీవ్రవాద దాడి తరువాత ఇదిగో ఇలా రాత్రంతా మేల్కొని ఉండవలసి వస్తుంది పాపం. ఇదొక్కటే ఎంటి కాలేజీలో ఇంకా చాలా ఆంక్షలు విధించేసారు. రాత్రి
పూర్తిగా చదవండి