May 31
పోలీసులా మజాకా !!!
ప్రాంతీయం మీకు తెలుసా!
"నగరంలో వరసగా జరుగుతున్న చోరీలు...వాటికి సంబంధించిన పోలీసు రికవరీలు భారీ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు సరిపోయే మసాలా కథను అందజేసేలా కనిపిస్తున్నాయి..." - ఈనాడు.
నిజమేగా...
1) అలూకాస్ లో 6 కోట్ల విలువ చేసే ఆభరణాల దొంగతనం.
సినిమా ఫక్కీలో, ముంబాయి పోలీసుల సహకారంతో రెండ్రోజుల్లో దొంగలు పట్టుబడటం. నిన్న నగరంలో కోర్టులో హాజరు.
2) శ్రీ నగర్ కాలనీలో, భాను అపార్ట్‌మెంట్‌లో 40 లక్షల సొత్తు చోరీ.
గంటల వ్యవధిలో ఓ లాడ్జీలో నేరస్తుల అచూకీ కనుక్కోవటం, అంతే నాటకీయంగా నేరస్తులు తప్పించుకోవటం. ఓ ఐదు లక్షలు మినహా మిగతా సొమ్ము రికవరీ.
పోలీస్ కమీషనర్ మహంతి: "ఈ సంఘటనలు పోలీసుల మీద ప్రజలకు నమ్మకాన్ని పెంచేందుకు దోహదం చేసింది."
"మరిన్ని దొంగతనాలు జరగాలని, పోలీసులు మరింత తొందరగా నేరస్తులను పట్టుకొని ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని ఆశిద్దామా!!"
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి