Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దీని భావమేమి తిరుమలేశ?

Annamacharya, Telugu, Uncategorized seenu
అన్నమాచార్య సంకీర్తన - హిందోళ రాగం - ఆది తాళం పల్లవి: హరి రసమా విహారి సతు - సరసోయం మమ శ్రమ సంహారి చరణం 1: దయా నిభృత తనుధారి సం శయాతిశయ సంచారి కయాప్యజిత వికారి క్రియా విముఖ కృపాలధారి చరణం 2: పరామృత సంపాది స్థిరానందాశ్రేది వరాలాభ వివాది శ్రీ - తిరువేంకటగిరి దివ్య వినోది బాలమురళీకృష్ణ పాడిన అన్నమయ్య రచనలలో నాకెంతో ఇష్టమైన సంకీర్తన ఇది. సంస్కృతం లో ఉండడం వల్ల అర్ధం పూర్తిగా తెలియదు - ఎవరన్నా చెప్పగలిగితే ధన్యుణ్ణి. Edit 03.24.07 - శ్రవణ్ సూచన చూశాక (comments లో) [...]
పూర్తిగా చదవండి

స్నేహితం…

Telugu శ్రీనివాసరాజు
పరిమళాలనవ్వులు చల్లే పువ్వులతో… పసిడి వన్నెకాంతుల చిందే ఆకులతో… వయ్యారి వంపులున్న కొమ్మలతో… ఒక అందమైన వృక్షం లాంటిది.. మన స్నేహం. నవ్వేపువ్వుని కావాలని అడిగితే… కోస్తున్నప్పుడు.. బాధను మరచి నవ్వుతూ..ఇస్తుంది. ఒక ఎండుకొమ్మను అడిగితే… జీవాన్ని వెలికి తీసి.. ఎండు కొమ్మగా. మార్చి.. ఇస్తుంది. లోపలున్న వేరుని అడిగితే..; తన స్థానం కదులునని తెలిసినా.. నీ కోసం తీసిస్తుంది. నీకేం కావాలో నువ్వే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS