ఆడ వారి మనసు-భాష
Telugu May 26th, 2006
ఏదో తెలుగు నేల మీద పుట్టాను... బ్రతుకుతున్నాను కాబట్టి..తెలుగు అబ్బింది.
ఏదో సతికాం కాబట్టి... ఇంగ్లీష్ కొంచెం ఒంట బట్టింది.
ఇక బ్రతకాలి...పెళ్ళాం పిల్లల ని పోషించాలి కాబట్టి
ఏవో కొన్ని భాషలు ...(కంప్యూటర్ లాంగ్వేజెస్) నేర్వాల్సి వచ్చింది.
కాని ఈ ఆడ పిల్లల భాష మాత్రం రావట్లేదు(మనసు తెలియటం లేదు). ప్చ్ ఁ....
కాలేజి లో ఉన్నప్పుడు చదివిన గాలిబ్ గీతం గుర్తు వస్తుంది.
నే ఆకసాన్నంటినఁ...
నే సంద్రాన్నీదినఁ..
కానిఁ.. గాలిబ్..
గీఁ ఆడ దాని మనసైతే అర్ధమైతల్లేఁ...
పూర్తిగా చదవండి