ఏమి రాయాలి
Telugu May 30th, 2006ఏమిటో ఏమి రాయాలి తెలియక ఒక బ్లాగు post చేస్తున్నాను.చాలా విషయాల మీద నేను చాలా రకాలుగ ఆలోచిస్తున్నాను.సాయంకాలం వ్యాహ్యళికి (Evening walk) వెళ్లినప్పుడు, రోడ్డు మీద చాల విషయాలు ఎదురవుతాయి ఉదాహరణకి మన ప్రభుత్వం పెట్టిన rule అతిక్రమించి వెళ్లే వాహనలు, రకరకాలా మనుష్యులు వారి వింత ప్రవర్తన.. ఇలాంటివి అన్నింటి గురించి రాయాలనుకుంటాను కాని బద్దకం
పూర్తిగా చదవండి