Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పోలీసులా మజాకా !!!

ప్రాంతీయం మీకు తెలుసా!
"నగరంలో వరసగా జరుగుతున్న చోరీలు...వాటికి సంబంధించిన పోలీసు రికవరీలు భారీ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు సరిపోయే మసాలా కథను అందజేసేలా కనిపిస్తున్నాయి..." - ఈనాడు.   నిజమేగా... 1) అలూకాస్ లో 6 కోట్ల విలువ చేసే ఆభరణాల దొంగతనం. సినిమా ఫక్కీలో, ముంబాయి పోలీసుల సహకారంతో రెండ్రోజుల్లో దొంగలు పట్టుబడటం. నిన్న నగరంలో కోర్టులో హాజరు. 2) శ్రీ నగర్ కాలనీలో, భాను అపార్ట్‌మెంట్‌లో 40 లక్షల సొత్తు చోరీ. గంటల వ్యవధిలో ఓ లాడ్జీలో నేరస్తుల అచూకీ కనుక్కోవటం, అంతే నాటకీయంగా నేరస్తులు తప్పించుకోవటం. ఓ ఐదు లక్షలు మినహా మిగతా సొమ్ము రికవరీ. పోలీస్ కమీషనర్ మహంతి: "ఈ సంఘటనలు పోలీసుల మీద ప్రజలకు నమ్మకాన్ని పెంచేందుకు దోహదం చేసింది."     "మరిన్ని దొంగతనాలు జరగాలని, పోలీసులు మరింత తొందరగా నేరస్తులను పట్టుకొని ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని ఆశిద్దామా!!"
పూర్తిగా చదవండి

Telugu Blog

Telugu Anil
AnilFriends, please have a look at the following blog http://sodhana.blogspot.com/2006/05/blog-post.html.I found it very nice.The writer is a very good critic.
పూర్తిగా చదవండి

గేదె కూర్చుంది!! 2

Telugu kiraN
నేను: నాన్నా గేదె కూర్చుంది!!నాన్న: ఇట్టియ్యా ఇదేంట్రా ఇలా కుర్చుని లెగట్లేదుఇట్టియ్య: ఎమోరా, ...
పూర్తిగా చదవండి

నిన్న టీ విక్రేత…. నేడు ఐఏఎస్ విజేత

Telugu శ్రీనివాసకుమార్
ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సింఘపూర్ గ్రామంలో నివసిస్తున్న సాహు అనే 62 ఏళ్ల పెద్దమనిష...
పూర్తిగా చదవండి

పురోగమనంలో తిరోగమనం

Telugu శ్రీనివాస
దూరదర్శిని - ప్రస్తుతం దర్శించయోగ్యం కానిదిగా మారిపోయింది. మురళీ గారు చెప్పినట్టు అమ్మ చేతిలో అలంకృతమై కమ్మని వంటకు కారణం కావలసిన కత్తి హంతకుల చేతిలోనే ఉండిపోతుంది. నా చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికల్లా మా కాలనీలో ఒకే ఒక టీవీ ఉన్న ఇంటివైపు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళడం నాకింకా గుర్తుంది! కానీ ఇప్పుడు రూంలో ఎదురుగా ఉన్నా చూడలేని దౌర్భాగ్యం. మనసుకి ఉల్లాసం కలిగించే కార్యక్రమాలకు కాలం చెల్లపోయింది.
పూర్తిగా చదవండి

punya kshetram chusoddam randi(విషయ సూచిక [hide]

Telugu telugutejam
తిరుమలచేరుకొను విధముకాలి నడకనతిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండ...
పూర్తిగా చదవండి

punya kshetramu chusoddam randi

Telugu Naa Telugu tiyyadanmu
తిరుమలతిరుపతి చేరుకొను విధముకాలి నడకనతిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి ...
పూర్తిగా చదవండి

భక్తి

ఆధ్యాత్మికం త్రివిక్రమ్ Trivikram
భక్తి అనేది మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనలో పాపభీతి కలగడానికి, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా దేవుడి మీద భారం వేసి ధైర్యంగా నిలవడానికి తోడ్పడితే బాగుంటుంది. అవసరంలో ఉన్నవారిని యథాశక్తి ఆదుకొమ్మని ప్రేరేపిస్తే మరీ బాగుంటుంది. అలా కాకుండా అది వెర్రి తలలు వేస్తే అసలుకే మోసం వస్తుంది. గొప్ప భక్తుల కథలుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ కథల్ని చదివితే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు: 1. గుణనిధి కథ: ఈ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS