Jun 07
ఉబూంటు (లినక్స్) లో తెలుగు ఫాంట్స్
Uncategorized seenu
ఎట్టకేలకు ubuntu (నేను వాడే linux distro) లో తెలుగు fonts సరిగ్గా కనపడటానికి ఒక మార్గం తెలిసింది. ఉబూంటు లో ttf-telugu-fonts ఉన్నా fonts-cache లో అవి తెలుగు కి link అయ్యుండకపోవడం వల్ల అక్షరాలు తెలుగు లో కాకుండా ‘హెక్షరాలు ‘(hexadecimal) గా కనపడేవి. సూరజ్ కూరపాటి గారి ప్రమేయం తో ఈ సమస్య తాత్కాలికం గా పరిష్కరించబడినది. వివరాలకు ఈ పుట చూడండి.
ప్రస్తుతానికి ఇది temporary fix అని launchpad (bug tracker) [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి