ప్రసాద్‌ గారి చరసాల(charasala)లో మాంసాహారం గురించి చదివాక ఆయన ఆవేదన తెలిసింది. స్వాతి గారన్నట్లు అవసరం, కోరిక, విచక్షణ లను అదుపులో పెట్టుకోగలిగేది మానవుడు మాత్రమే. వాడెవడో చెయ్యటం లేదు, వీడెవడో చెయ్యటం లేదు అనటం కన్నా ముందు మనం నిఝంగా మారితే, మారి సంతోషంగా వుంటే ... ఆ మనని చూసి మారే వారే ఎక్కువ, బోధనలవల్ల మారేవారి కన్నా. జంతు పరిరక్షణ, ఇంకోటో, మరింకో పేరుతోనే ప్రపంచమంతా వుండే ఈ జంతు ప్రేమ
పూర్తిగా చదవండి