Jun 22
Jun 22
new venky
Uncategorized rpalakurthy
WELCOME TO RAJENDRA'SSSSSS
hi this is just telugu suu
01.rajender2006
స్నెహితుడు లేని వాడు ఎడారి లొ బాటసారి వంటివాడూ
దేవుడు కుడా ప్రసాదించలేని గొప్ప వరం స్నేహం
ప్రతి మనిషికి ప్రేమికులు ఉండక పొవచు కాని స్నేహితులు మాత్రం ఉంటారు
మనిషిని మనిషిని కలిపేది స్నేహం . ప్రేమ లొ కామం ఉంటుంది కాని స్నేహం లొ నిజాయితి ఉంటుంది . అందుకే నీజమైన స్నేహం కొసం నా ఈ అన్వేషణ
02.rajender[2006]
నిజమయిన స్నేహితుడు వెయ్యి మంది బందువుల కన్న నిజాయితి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 22
అపరాధ భావన
Telugu rajapiduri
August 15, 03.ఆమ్స్టర్ డామ్, హాలెండ్ నించి వుప్పర్తల్, జర్మనీ కి రైలు ప్రయాణం లో:భయం భయం గా దగ్గరవుతోంద...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 22
అపరాధ భావన "> అపరాధ భావన
Telugu Raja Piduri
August 15, 03.ఆమ్స్టర్ డామ్, హాలెండ్ నించి వుప్పర్తల్, జర్మనీ కి రైలు ప్రయాణం లో:భయం భయం గా దగ్గరవుతోంది సాయం కాలంచెప్పరాని చెప్పలేని గుబులు పుట్టిస్తూ.ఆకాశం అంతా ఏదో తెలీని వేదన అలుముకుంది బావి గట్టు దగ్గరున్న రావి చెట్టుమీద అంతా గోల గోల గా ఉంది.మరి పక్షులు గూళ్ళకి చేరతాయా ?మార్కాపురపు బాల్యం మెల్లగా వెనక్కి వస్తోంది. ఆటలాడే సమయం అయిపోయింది.ఇక నాన్న వస్తాడుధుమ ధుమ లాడుతూ కంది పచ్చడి కలుపుతూ ఉంటాడుఅమ్మ లోలోపల పళ్ళు కొరుకుతూ వడ్డిస్తూనే ఉంటుంది.మజ్జిగ దగ్గర వస్తుంది తారాస్థాయి. చెంబులో పళ్ళేలో గాల్లోకి లేస్తాయి. అందరితో పోలుస్తూ అసంతృప్తి ప్రకటిస్తూ విరుచుకు పడుతుంటాడు నాన్న.అవును అవునవునుతప్పంతా నాదేగా నాన్నా - అవును నాదేనాఇప్పుడు ఆఫీసు లో ఏ పని జరిగినా జరక్కపోయినా అదంతా నాదే బాధ్యత. అందుకనే ఈ క్షోభ. ఎన్ని ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jun 22
Anil
Telugu Anil
AnilHi, Here is song sprinkled with telengana masala,I found it very nice... I have uploaded the song,you can get download the song from here..Click here
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి