ఎప్పుడో ఈ కథని ద హిందూ వారి సప్లిమెంట్ అయిన యంగ్ వరల్డ్ లో చదివాను. దీనిని దేవుడిని ఉద్దేశ్యంగా తీసుకుని కాకుండా నమ్మకాన్ని ఉద్దేశ్యంగా అనుకుని చదవండి.
ఒకసారి ఓ పర్వతారోహకుడు ఓ మంచు శిఖరాన్ని తాడు ఆధారంతో ఎక్కుతున్నాడు. అప్పటికే సాయంత్రమవడంతో చలి బాగా పెరిగింది. ఎలాగైనా అక్కడున్న హిమరహిత ప్రదేశాన్ని చేరుకోవాలని గబగబా పైకి వెళుతున్నాడు. రాత్రి ముసురుకోవడంతో కన్ను కానరాక అదుపుతప్పి క్రిందకి
పూర్తిగా చదవండి
అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో...
ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి,
రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని
సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని
ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో
మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ
'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని
పూర్తిగా చదవండి
దొరలూ మరియూ బానిసలూ ఏర్పడు క్రమంబెట్టిదనిన.. "బలవంతులు బలహీనులనుబానిసలను కావించారు" (దేశచరిత్రలు)అన్నారు మహాకవి కీ.శే.శ్రీశ్రీగారు. అది చదివాక, 'అసలు బలవంతులంటే ఎవరు ? బలహీనులంటే ఎవరు ?' అనే విచికిత్స తలెత్తింది. మనకి తెలుసు, బలం అంటే భుజబలమే కాదు, బుద్ధిబలం కూడా. మరో లక్షణం కూడా ఉంది. అదేంటంటే, సంఘటితత్వం(organised-ness). సాధారణంగా మనం అతిశయించి కీర్తించే సమైక్యం (unity) కంటే కూడా ఇది అత్యంత
పూర్తిగా చదవండి
ఇది నాకు బాగా నచ్చిన మనసు కవి ఆత్రేయ గారి పాట. ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని ఊరట కలుగుతుంది.
————————————————————
పాడుతా తీయగా చల్లగా..పసి పాపలా నిదరపో తల్లిగా..బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా..
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే [...]
పూర్తిగా చదవండి
ఈ మొగుళ్ళకి విడాకులిద్దాం !ఆడపిల్ల పుట్టిందంటే చాలు-ఆ పిల్లకి అప్పటికే మొగుడెవరో నిర్ణయమైపోయి ఉంటుందని మనవాళ్ళ నమ్మకం. 'బ్రాహ్మీ తు భారతీ భాషా గీర్ వాగ్వాణీ సరస్వతీ' అనే శ్లోకంలో భాషని స్త్రీలింగంగా వర్ణించారు గనుక భాషక్కూడా ఓ మొగుడు నిర్ణయమైపోయే ఉండాలి. "అబ్బే, అన్ని భాషలూ స్త్రీలు కావండీ ! కొన్ని పురుషభాషలు కూడా ఉన్నాయి." అంటారు భాషాశాస్త్రవేత్తలు. పంజాబీ, జర్మనూ, ఇంగ్లీషూ వగైరాలు పురుషభాషలట.
పూర్తిగా చదవండి
మన్నించాలి. ఓ చిన్న సాంకేతిక పొరపాటు వల్ల గతంలో నేను టపా(పోస్టు)చేసిన విషయం (మేటర్)ఎగిరిపోయింది. అన్నీ మన మంచికే అనుకోవాలి. అసందర్భం అనుకోకపోతే ఈ సందర్భంలో నాకు ఓ పిట్టకథ గుర్తుకొస్తోంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే గంధర్వదేశపు (అమెరికన్) మేధావి ఇలానే ఓసారి తాను రాసిన ఓ పుస్తకాన్ని(వ్రాతప్రతి) చదవమని తన స్నేహితుడికి ఇచ్చాడట. ఆ సాధు కామాక్షయ్య గారు "ఇదిగో చదువుతున్నా, అదిగో చదువుతున్నా" నంటూ అది చాలా
పూర్తిగా చదవండి
నాస్తి ధ్యాన సమం తీర్థమ్
నాస్తి ధ్యాన సమం దానమ్
నాస్తి ధ్యాన సమం యజ్ఞమ్
నాస్తి ధ్యాన సమం తపమ్
తస్మాత్ ధ్యానం సమాచరేత్
ధ్యానానికి సమమైన తీర్థం లేదు.
ధ్యానానికి సమమైన దానం లేదు.
ధ్యానానికి సమమైన యజ్ఞం లేదు.
ధ్యానానికి సమమైన తపస్సు లేదు.
అందువల్ల రోజూ ధ్యానం చేయాలి.
ధ్యానమంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాసే ధ్యానం. సూర్యోదయానికి ముందే లేచి, నిత్య కర్మలు ఆచరించి, ఉచితాసనం మీద పద్మాసనం వేసుకుని, శరీరానికి
పూర్తిగా చదవండి
@--- In racchabanda@yahoogroups.com, "Hanuma Kodavalla" wrote:
> Always accountable. My ఈమాట letter was clear about in what aspects the> son was better.
మళ్ళీ జాగ్రత్తగా చదువుతాలెండి. ...
పూర్తిగా చదవండి
చీకటి నీళ్ల మీద కమ్మేసిన సమయాన.తామరాకులు నీటి మీద పరచుకొని నిద్రపోతున్నాయి...గాలి వొచ్చి ఆకుల్ని ఒక మూల ఎత్తి పలకరిస్తే అలసి కళ్ళు మూతలు పడ్డ ప్రియురాలి వలె ప్రేమతో తప్పించుకొని మళ్లీ పడుకొంటున్నాయి అవి ...
ఉదయ సూర్యుడు నేర్పుగల ప్రియుడివలె యీ చెరువు మధ్య తామర మొగ్గల చివరల్ని కిరణపు కొనలతో తాకి, యెర్రబారేట్టు పులకరింప చేస్తున్నాడు ..
ఫాల్గుణ మాసపు మధ్యాహ్నం వేదిగా ఉన్నానా, చల్లగా ఉన్నానా అని
పూర్తిగా చదవండి
Saturday 29 July 2006 09:13:39 AMmamalu,nenu rase kathala valla future lo elanti situationseduravvocho ohinchukuni idi raasaanu..hope you'll enjoy this..Thandu plans a get-together...Starts calling all the telugucmich guys(Central MichiganUniversity,Mo...
పూర్తిగా చదవండి
> lylayer [lylayfl@aol.com] Sat 7/29/2006 5:35 AM
> KHR ! When would you stop writing my speeches! > And be accountable for yours :-)
Always accountable. My ఈమాట letter was clear about in what aspects theson was better.
> H! You should list...
పూర్తిగా చదవండి