RDX అంటే రాయల్ డిమోలిషన్ ఎక్స్‌ప్లోజివ్ (Royal Demolition Explosive). దీనినే Research Department (composition) X, మరియూ Research Department eXplosive గానూ పిలుస్తారు. సైక్లోనైట్, హెక్సాజెన్, T4 అనే పేర్లతో కూడా పిలవబడుతుంది.
దీని సాంకేతిక నామం సైక్లో-ట్రైమీథైలీన్-ట్రై-నైట్రమైన్ (Cyclotrimethylenetrinitramine). కెమికల్ ఫార్మ్యులా - C3H6N6O6. శుద్ధరూపంలో ఇది తెల్లటి ఘన పదార్థం. స్వతహాగా మండే గుణం గల దీనిని ఇతర మిశ్రమాలతో కలిపి అత్యంత శక్తి వంతమైన ప్రేలుడు పదార్థంగా వాడతారు.
C-4 high explosive, is a mix of RDX and a plasticizer that makes it firm but pliable
1890లోనే హాన్స్ హెన్నింగ్ అనే జర్మన్ కనుక్కున్నా దీని వుపయోగం వైద్యానికి మాత్రమే పరిమితమయ్యింది. 1920లో మొట్టమొదటి సారిగా దీని ప్రేలుడు శక్తి తెలిసివచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో దీనిని విరివిగా ఇరుపక్షాలూ ...
పూర్తిగా చదవండి