Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సాహసం నా పదం రాజసం నా రదం సాగితే ఆపడం సాధ్యమా

Telugu idlekrish
చిత్రం మహార్షిసంగీతం ఇళయరాజాసాహిత్యం వేటూరిగానం బాలుసాహసం నా పదం రాజసం నా రదం సాగితే ...
పూర్తిగా చదవండి

పూల సరసాలు

Telugu Sasikanth Manipatruni
చాలానాళ్ళకు మళ్ళీ సమయం చిక్కింది. ఎన్నాళ్ళనుండో చదవాలని తీసి ఉంచిన తాపీ ధర్మారావు సాహిత్య మొ...
పూర్తిగా చదవండి

అబ్బో.. క‌ష్టమే..

Telugu kiraN
జార్జ్ బుష్ ప్రార్థన‌కి మెచ్చి, ప్రత్యక్షమైన దేవుడు ఏదైనా వ‌రం కోరుకోమ‌న్నాడు.'దేవా.. కాశ్మీర...
పూర్తిగా చదవండి

గుర్తుకొస్తున్నాయి

టీవీ మీకు తెలుసా!
మా టీవీ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 కు 'గుర్తుకొస్తున్నాయి' అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం, పాటల కోసం టీవీ పెట్టే నేను ఈ రోజెందుకో ఛానల్స్ స్కాన్ చేస్తూండగా మా టీవీ లో ఈ కార్యక్రమం చూట్టం జరిగింది. క్లుప్తంగా కార్యక్రమం ఏమిటంటే సమాజంలోని అలనాటి (మరచిపోయిన)లబ్దప్రతిష్ఠులను పిలిచి వాళ్ళ మధురస్మృతులను మనతో పంచుకొనే కార్యక్రమం. నిజంగానే బాగుంది. చాలా టీవీల్లో చూసే ఇంటర్వ్యూల్లోలాగా కాకుండా ఇందులోని ఏంకర్ /ఇంటర్వ్యూయర్ రఘు కుంచే పిలిచిన వాళ్ళచేతే ఎక్కువ సేపు మాట్లాడించాడు.మొదట పొడి పొడిగా మొదలైనా కొద్ది సేపట్లో వాళ్ళు తమ మనసు పొరల్లోకి వెళ్ళి ఎన్నో సంగతులు చెప్పారు. ఈ రోజు బి.వసంత గారితో 'గుర్తుకొస్తున్నాయి'. వాగ్ధానం చిత్రంతో గాయనీమణిగా ప్రవేశం చేసిన వసంత గారు ఎన్నో విషయాలు చెప్పారు. తన మొదటి పాటలు, తోటి గాయకుల విశేషాలు, తను పనిచేసిన సంగీతదర్శకులు తో అనుభవాలు ఎన్నో గుర్తు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఆవిడ సంగీత దర్శకత్వం వహించిన ఒక కన్నడ, ఒక తెలుగు చిత్రాల గురించీ చెప్పారు. సుమారు 3000 పాటలు ...
పూర్తిగా చదవండి

గుర్తుకొస్తున్నాయి

Telugu మురళీ కృష్ణ
మా టీవీ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 కు 'గుర్తుకొస్తున్నాయి' అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. అప్పుడప్పుడు సినిమాల కోసం, పాటల కోసం టీవీ పెట్టే నేను ఈ రోజెందుకో ఛానల్స్ స్కాన్ చేస్తూండగా మా టీవీ లో ఈ కార్యక్రమం చూట్టం జరిగింది. క్లుప్తంగా కార్యక్రమం ఏమిటంటే సమాజంలోని అలనాటి (మరచిపోయిన)లబ్దప్రతిష్ఠులను పిలిచి వాళ్ళ మధురస్మృతులను మనతో పంచుకొనే కార్యక్రమం. నిజంగానే బాగుంది. చాలా టీవీల్లో చూసే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS