Can't see Telugu? Learn here. More Questions? Ask here.

I am Graduated

Telugu uma
Yeah!I am graduated, at last!. I successfully finished my Masters in Software Engineering. Now i can sleep more than 6hrs a day. Its time to get out of all the tensions.Thank god, and to my thesis supervisor, Prof. B. D. Chaudhary, without his help, i ...
పూర్తిగా చదవండి

ఆచార్యదేవోభవ….

Uncategorized nivasindukuri
ఏమైనా ఆ రోజులు ఆరోజులే మళ్ళీ తిరిగిరావు. చిన్నప్పటి చదువుకునే రోజులు. మాది చిన్నపల్లెటూరు, మా ఊరికి నాలుగు కిలోమీటర్లదూరంలో స్కూలు. ప్రతిరోజు రిక్షాలో వెళ్ళెవాళ్ళం. సన్నని రోడ్డు, చుట్టూ పంటపొలాలు, ఆ చక్కటి దృశ్యాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. పాటలుపాడుతూ కేరింతలు కొడుతూ అల్లరితో బయలుదేరేవాళ్ళం. కాగితాలను చిన్నముక్కలుగా చించి, చల్లని పైరగాలికి ఎగరవేయడం. గాలి పంకాలు చేసి తిరుగుతుంటే, ఎవరిది వేగంగా తిరుగుతుందో పోటీపడటం. ఇవి చిన్న ఆనందాలే కావచ్చు, ఆ వయసుకు అవే [...]
పూర్తిగా చదవండి

[telugublog] Re: వర్డ్‌ప్రెస్ ని అనువదించండి

Telugu telugublogger
How to look into already translated things?   How can I set my dashboard to Telugu ?   Thanks, Kiran   On 7/21/06, శ్రీనివాస <srinivasaraju.datla@gmail.com> wrote: హమ్మయ్య ఇప్పటికి 4...
పూర్తిగా చదవండి

చినుకు

కవితలు nivasindukuri
చినుకు చినుకు చినుకులో.. ఎన్నివేళ చినుకులో.. తళుకు తళుకు మెరుపులో.. వజ్రమంటి తునకలో.. గగనతలమునుండి రాలి… పుడమితల్లి ఎదను తాకి… స్వాతిముత్యమల్లె మారి… చిలిపి నవ్వులో.. వాన చినుకులో.. నేలపరిమళాల నీటిపువ్వులో.. పరవశానపొంగే చిన్ని గువ్వలో.. కళ్ళలో తారలై ఈ సందేవేళలో.. —————————————————————————— ఇష్టమైన ఇసుకఇంటి గూటిలోన సూదిగుచ్చె చినుకులంటే కోపముందిలే తనువుపైన మత్తుజల్లి తాపమంత ఎదనురేపు జల్లులిపుడు ఇష్టమాయలే కాగితాల పడవతోటి నీటిబుడగలన్ని పేల్చి మరువలేని కేరింతలే నేలపైన చెవినిఆన్చి చినుకు చేయు సవ్వడుల్ని విన్నక్షణము తీపిగురుతులే నా చిన్ననటి జ్ఞపకాలు ఒక్కసారె నన్నుదోచి వయసుమరచి చేయతోచెలే                                                                           చినుకు చినుకు చినుకులో.. చల్లగాలితోటి వచ్చి నింగివైపు చూడనీని వర్షమంటె [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS