Jul 23
Jul 23
ప్రణయ కలహాలు
ప్రణయం dhananjaya
అతడు: ప్రణయ కలహాలు తీపితేనియలు
వలపువిరహలు హాయివెన్నెలలు
చెలియ కోపాలు దీపాలు
ఆమె: ఎదలసవ్వడులు ఎలమి కోయిలలు
చిలిపికోరికలు ఎగురు తుమ్మెదలు
ప్రియుని తాపాలు ధూపాలు
అతడు:కనులు పలికేను మధురగీతికలు
కలలు తెలిపేను మమతవీచికలు
ఆమె: చూపుల తాళాలతో కనుసన్నల రాగాలతో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 23
అదిరింది గురూ
సోలో dhananjaya
పల్లవి:
అదిరింది గురూ నీ చేతి వాటం
రాసుంది గురూ బలె మంచి యోగం
పట్టందల్లా బంగారమే ముందుముందునా
లెక్కపెట్టడానికి ఓపిక నేకు ఉండునా
చిల్లర కోసం కిందా మీదా పడుతున్నావు ఇప్పుడు
సర్వర్ కేమో వందలువేలు ఇస్తావేమో అప్పుడు
చరణం1:
యూనివర్సల్ స్టూడియోస్ కొనాలని నీకు ఉన్నదా
తాజ్ మహల్ నే మించినది కట్టాలని కోరికున్నదా
మార్లిన్ మన్రో లాంటి ఫిగరునే పట్టాలనున్నదా
విశ్వం మొత్తం నువ్వు ఒకడివే చుట్టాలనున్నదా
కొద్దిరోజులు ఓపికపట్టు ధనలక్ష్మి చేరుతుంది నీ జట్టు
బిల్ గేట్స్ కే టార్గెట్ పెట్టు అనుకున్న ఎత్తులన్ని చేరేట్టు
సూటూ బూటూ స్టయిలు స్మయిలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 23
[telugublog] Re: కంప్యూటర్కి తెలుగు నేర్పే ఉపకరణం
Telugu telugublogger
I still have to go through all these details. But one thing missing from ILDC is "SERVICABILITY"if there is a problem, then no way we can get help. People tried sending mails/ calling them. But no use. Looks like they don't have resources. I...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 23
కంప్యూటర్కి తెలుగు నేర్పే ఉపకరణం
Telugu వీవెన్
ఈ విడత తెలుగు బ్లాగర్ల సమావేశంలో చర్చించిన తెలుగు ఉపకరణానికి ఇది ఆవశ్యక విశ్లేషణ పత్రం. అన్ని సాంకేతిక వివరాలు ఇక్కడ చర్చించలేదు. ముందుగా ఎలా చెయాలో అనుకొని ఆ ప్రకారం చేసుకుపోవడమే.
లక్ష్యం:
* వాడకందారు యొక్క కంప్యూటర్‌ని తెలుగుకి (చదవ మరియు రాయగల్గడానికి) సిద్ధంచేయడం. (ఈ ఉపకరణం కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారైనా సులభంగా ఉపయోగించేవిధంగా ఉండాలి.)
ఊహాజనిత ఉపయోగిత విధానం:
1. వాడకందారు మన ఉపకరణాన్ని ఒక వెబ్‌పేజీ నుండి దిగుమతి చేసుకుంటాడు. (ఒకవేళ మన ఉపకరణం అన్ని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 23
తెలుగు బ్లాగర్ల సమావేశం (జూలై 2006) విశేషాలు
Telugu వీవెన్
తెలుగు బ్లాగర్ల సమావేశం — జూలై 2006
హాజరు: భాస్కర రావు, చంద్రశేఖర్, కశ్యప్, చదువరి, వీవెన్, వెంకట రమణ,
మరియు మురళీ కృష్ణ కూనపరెడ్డి
త్రివిక్రమ్ జ్వరం కారణంగా రాలేకపోయాడు. అతను త్వరగా కోలుకోవాలని
ఆశిద్దాం. ఈసారి విశేషం: నలుగురు కొత్తవాళ్ళు! ముందు అనుకున్నట్టుగా
హంగ్రీ జాక్స్ దగ్గర కలిసాం. చదువరి, వెంకట రమణ, నేను ఒక జట్టుగా…
రావుగారు, చంద్రశేఖర్, కశ్యప్ మరో జట్టుగా వేచిచూస్తున్నాం (పక్క
పక్కనే). వీళ్ళు వాళ్ళే కావచ్చు వాళ్ళు వీళ్ళే కావచ్చు అనుకొన్నా, కశ్యప్
ఫోన్ చెయ్యడంతో అందరం ఒక [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Jul 23
Jul 23
[racchabanda] కయ్యానికి కాలు దువ్వకు
Telugu telugu racchabanda
కయ్యానికి కాలు దువ్వకు----------------------ఈ పక్క ఉన్న భవనం అలాగే ఉందిఆ పక్క ఉన్న భవనం అలాగే ఉంది మధ్య ఉన్న...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి