Jul 24
నీ మనసు చేసే మాయాజాలం
సోలో dhananjaya
పల్లవి:
నీ మనసు చేసే మాయాజాలం, నీ బ్రతుకు తోటే వేళాకోళం
కుర్రఈడుకి పట్టే గ్రహణం, నిన్ను మన్నుగ మార్చే కధనం
ఈ ప్రేమ ప్రేమా ప్రేమ ఈ ప్రేమ ప్రేమా ప్రేమ
పచ్చి నెత్తుటితో అభిషేకం కోరుతుందీ మారణ ప్రణయం
ఖచ్చితంగా నే చెబుతున్నా తప్పకుండా ఇది ఒక ప్రళయం
పాము కాటుకి ఉందీ మంత్రం ప్రేమకాటుకి లేదమ్మా
ఈ ప్రేమ ఈ ప్రేమా దాని జోలికి పోతే అంతేనమ్మా
వద్దమ్మా వద్దమ్మా పొరపాటున కూడా పోవద్దమ్మా
చరణం:
ప్రేమలోన పడనంత వరకు నీకు అందరూ స్నేహితులు
పాడు ప్రేమ పుట్టంగానే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి