అవును, మా గిజిగాడు తెలుగు వారికి ఉపయోగపడే రకరకాల ఉపకరణాలను, సందేశాలను, ఇంకా ఎన్నింటినో వెలుగులోకి తీసుకువస్తాడు.

కాబట్టి, ఔత్సహికులారా, వీడి మీద ఒక కన్నేసి ఉంచండి…..

ఇక చూడండి వీడు ఎట్లా ఎగురుతాడో…!


పూర్తిగా చదవండి