Jul 29
చలం
Telugu chava
చీకటి నీళ్ల మీద కమ్మేసిన సమయాన.తామరాకులు నీటి మీద పరచుకొని నిద్రపోతున్నాయి...గాలి వొచ్చి ఆకుల్ని ఒక మూల ఎత్తి పలకరిస్తే అలసి కళ్ళు మూతలు పడ్డ ప్రియురాలి వలె ప్రేమతో తప్పించుకొని మళ్లీ పడుకొంటున్నాయి అవి ...
ఉదయ సూర్యుడు నేర్పుగల ప్రియుడివలె యీ చెరువు మధ్య తామర మొగ్గల చివరల్ని కిరణపు కొనలతో తాకి, యెర్రబారేట్టు పులకరింప చేస్తున్నాడు ..
ఫాల్గుణ మాసపు మధ్యాహ్నం వేదిగా ఉన్నానా, చల్లగా ఉన్నానా అని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి