Can't see Telugu? Learn here. More Questions? Ask here.

[racchabanda] kaaLidaasu-bhavabhUti caaTu katha

Telugu telugu racchabanda
&2006 aepril^ nelalO (హ్త్త్ప్://గ్రౌప్స్.యహూ.చొం/గ్రౌప్/రచ్చబంద/మెస్సగె/15516) velchaeru naaraayaNa raavu gaaru rachchabaMDalO ilaa raasaaru: "ఈ లికె థ...
పూర్తిగా చదవండి

మన్నించాలి. ఓ చిన్న సాంకేతిక పొరపాటు వల్ల గతంలో నే…

Telugu అంబానాథ్
మన్నించాలి. ఓ చిన్న సాంకేతిక పొరపాటు వల్ల గతంలో నేను టపా(పోస్టు)చేసిన విషయం (మేటర్)ఎగిరిపోయింది. అన్నీ మన మంచికే అనుకోవాలి. అసందర్భం అనుకోకపోతే ఈ సందర్భంలో నాకు ఓ పిట్టకథ గుర్తుకొస్తోంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే గంధర్వదేశపు (అమెరికన్) మేధావి ఇలానే ఓసారి తాను రాసిన ఓ పుస్తకాన్ని(వ్రాతప్రతి) చదవమని తన స్నేహితుడికి ఇచ్చాడట. ఆ సాధు కామాక్షయ్య గారు "ఇదిగో చదువుతున్నా, అదిగో చదువుతున్నా" నంటూ అది చాలా
పూర్తిగా చదవండి

ధ్యానము

Telugu మురళీ కృష్ణ
నాస్తి ధ్యాన సమం తీర్థమ్ నాస్తి ధ్యాన సమం దానమ్ నాస్తి ధ్యాన సమం యజ్ఞమ్ నాస్తి ధ్యాన సమం తపమ్ తస్మాత్ ధ్యానం సమాచరేత్ ధ్యానానికి సమమైన తీర్థం లేదు. ధ్యానానికి సమమైన దానం లేదు. ధ్యానానికి సమమైన యజ్ఞం లేదు. ధ్యానానికి సమమైన తపస్సు లేదు. అందువల్ల రోజూ ధ్యానం చేయాలి. ధ్యానమంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాసే ధ్యానం. సూర్యోదయానికి ముందే లేచి, నిత్య కర్మలు ఆచరించి, ఉచితాసనం మీద పద్మాసనం వేసుకుని, శరీరానికి
పూర్తిగా చదవండి

[racchabanda] Re: రచ్చబండలో మిత్రుల కోసం

Telugu telugu racchabanda
@--- In racchabanda@yahoogroups.com, "Hanuma Kodavalla" wrote: > Always accountable. My ఈమాట letter was clear about in what aspects the> son was better. మళ్ళీ జాగ్రత్తగా చదువుతాలెండి. ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS