Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రానేల వసంతాలే

chitra, dance master, ilayaraja, kamal hassan చైతన్య | chaitü
రానేల వసంతాలేశ్రుతి కానేల సరాగాలేనీవే నా జీవన రాగం స్వరాల బంధంనీవే నా యవ్వన కావ్యం స్మరించే ...
పూర్తిగా చదవండి

నమ్మకం

Telugu శ్రీనివాస
ఎప్పుడో ఈ కథని ద హిందూ వారి సప్లిమెంట్ అయిన యంగ్ వరల్డ్ లో చదివాను. దీనిని దేవుడిని ఉద్దేశ్యంగా తీసుకుని కాకుండా నమ్మకాన్ని ఉద్దేశ్యంగా అనుకుని చదవండి. ఒకసారి ఓ పర్వతారోహకుడు ఓ మంచు శిఖరాన్ని తాడు ఆధారంతో ఎక్కుతున్నాడు. అప్పటికే సాయంత్రమవడంతో చలి బాగా పెరిగింది. ఎలాగైనా అక్కడున్న హిమరహిత ప్రదేశాన్ని చేరుకోవాలని గబగబా పైకి వెళుతున్నాడు. రాత్రి ముసురుకోవడంతో కన్ను కానరాక అదుపుతప్పి క్రిందకి
పూర్తిగా చదవండి

[racchabanda] Re: kaaLidaasu-bhavabhUti caaTu katha

Telugu telugu racchabanda
j~~~~@--- In racchabanda@yahoogroups.com, "V.R. Veluri" wrote: > కిమపి కిమపి మన్దమ్ మన్దమ్ ఆసక్తియోగాద్-> > అవిరలిత కపోలమ్్ల్పతోర్ అక...
పూర్తిగా చదవండి

పొద్దున్నే లేసినాడు కాదరయ్య

Telugu రానారె
అప్పటికి నాకు సరిగ్గా నాలుగేళ్ళు కూడా నిండి ఉండవేమో... ఎండాకాలం రాత్రి పెరుగన్నం తిని కిరసనాయిలు బుడ్డీలు ఆర్పి, రాతిమిద్దె యనకాల నులక మంచలమీద ఎచ్చని నారపరుపులేస్కోని పండుకొని సల్లగ గాలి తగుల్తాఉంటే ఆకాశంలో నిజ్జంగా సందమామగాదు కదిలేది మోడాలేనని ఆ పల్లె మొత్తంలో నాకు మా నాయనకే తెలిసినట్టు ఒక పరమానందంతో మబ్బుల ముసురు, మధ్యలో చుక్కలు, గాలి వేగం, మెరుపులు గమనిస్తూ 'ఇప్పుడు వాన పడుతుందా లేదా' అని
పూర్తిగా చదవండి

రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా…

Telugu శ్రీనివాసకుమార్
...అనే ఈ మెగా సూపర్ హిట్టే కాదు... చిట్టీ చిలకమ్మా.. అమ్మా కొట్టిందా.. మా గూట్లో కొస్తావా లాంటి చిలక...
పూర్తిగా చదవండి

దొరలూ మరియూ బానిసలూ ఏర్పడు క్రమంబెట్టిదనిన.. “బలవం…

Telugu అంబానాథ్
దొరలూ మరియూ బానిసలూ ఏర్పడు క్రమంబెట్టిదనిన.. "బలవంతులు బలహీనులనుబానిసలను కావించారు" (దేశచరిత్రలు)అన్నారు మహాకవి కీ.శే.శ్రీశ్రీగారు. అది చదివాక, 'అసలు బలవంతులంటే ఎవరు ? బలహీనులంటే ఎవరు ?' అనే విచికిత్స తలెత్తింది. మనకి తెలుసు, బలం అంటే భుజబలమే కాదు, బుద్ధిబలం కూడా. మరో లక్షణం కూడా ఉంది. అదేంటంటే, సంఘటితత్వం(organised-ness). సాధారణంగా మనం అతిశయించి కీర్తించే సమైక్యం (unity) కంటే కూడా ఇది అత్యంత
పూర్తిగా చదవండి

పాడుతా తీయగా చల్లగా…

Uncategorized Chandu
ఇది నాకు బాగా నచ్చిన మనసు కవి ఆత్రేయ గారి పాట. ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని ఊరట కలుగుతుంది. ———————————————————— పాడుతా తీయగా చల్లగా..పసి పాపలా నిదరపో తల్లిగా..బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా.. కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ ఆ కలిమి కూడ దోచుకునే [...]
పూర్తిగా చదవండి

ఈ మొగుళ్ళకి విడాకులిద్దాం !ఆడపిల్ల పుట్టిందంటే చాల…

Telugu అంబానాథ్
ఈ మొగుళ్ళకి విడాకులిద్దాం !ఆడపిల్ల పుట్టిందంటే చాలు-ఆ పిల్లకి అప్పటికే మొగుడెవరో నిర్ణయమైపోయి ఉంటుందని మనవాళ్ళ నమ్మకం. 'బ్రాహ్మీ తు భారతీ భాషా గీర్ వాగ్వాణీ సరస్వతీ' అనే శ్లోకంలో భాషని స్త్రీలింగంగా వర్ణించారు గనుక భాషక్కూడా ఓ మొగుడు నిర్ణయమైపోయే ఉండాలి. "అబ్బే, అన్ని భాషలూ స్త్రీలు కావండీ ! కొన్ని పురుషభాషలు కూడా ఉన్నాయి." అంటారు భాషాశాస్త్రవేత్తలు. పంజాబీ, జర్మనూ, ఇంగ్లీషూ వగైరాలు పురుషభాషలట.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS