ఈ మొగుళ్ళకి విడాకులిద్దాం !ఆడపిల్ల పుట్టిందంటే చాల…
Telugu July 31st, 2006
ఈ మొగుళ్ళకి విడాకులిద్దాం !ఆడపిల్ల పుట్టిందంటే చాలు-ఆ పిల్లకి అప్పటికే మొగుడెవరో నిర్ణయమైపోయి ఉంటుందని మనవాళ్ళ నమ్మకం. 'బ్రాహ్మీ తు భారతీ భాషా గీర్ వాగ్వాణీ సరస్వతీ' అనే శ్లోకంలో భాషని స్త్రీలింగంగా వర్ణించారు గనుక భాషక్కూడా ఓ మొగుడు నిర్ణయమైపోయే ఉండాలి. "అబ్బే, అన్ని భాషలూ స్త్రీలు కావండీ ! కొన్ని పురుషభాషలు కూడా ఉన్నాయి." అంటారు భాషాశాస్త్రవేత్తలు. పంజాబీ, జర్మనూ, ఇంగ్లీషూ వగైరాలు పురుషభాషలట.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి