ఎప్పుడో ఈ కథని ద హిందూ వారి సప్లిమెంట్ అయిన యంగ్ వరల్డ్ లో చదివాను. దీనిని దేవుడిని ఉద్దేశ్యంగా తీసుకుని కాకుండా నమ్మకాన్ని ఉద్దేశ్యంగా అనుకుని చదవండి. ఒకసారి ఓ పర్వతారోహకుడు ఓ మంచు శిఖరాన్ని తాడు ఆధారంతో ఎక్కుతున్నాడు. అప్పటికే సాయంత్రమవడంతో చలి బాగా పెరిగింది. ఎలాగైనా అక్కడున్న హిమరహిత ప్రదేశాన్ని చేరుకోవాలని గబగబా పైకి వెళుతున్నాడు. రాత్రి ముసురుకోవడంతో కన్ను కానరాక అదుపుతప్పి క్రిందకి
పూర్తిగా చదవండి