[racchabanda] Re: kaaLidaasu-bhavabhUti caaTu katha
Telugu July 31st, 2006j~~~~@
--- In racchabanda@yahoogroups.com, "V.R. Veluri"
wrote:
> కిమపి కిమపి మన్దమ్ మన్దమ్ ఆసక్తియోగాద్-
>
> అవిరలిత కపోలమ్్ల్పతోర్ అక్రమేణ
>
> అశిథిల పరిరంభ వ్యాప్రతైకైక దోస్ణోర్
>
> అవిదిత గత యామా రాతిర్ ఏవ వ్యరమ్సీత్.
> .....
> ఈ పై శ్లోకం సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో అతి చక్కని ప్రేమ
కవిత
> అని చెప్పుతారు.....
>కాబట్టి, రచ్చబండ
> కవులు, మరో మంచి అనువాదం తయారు చేస్తారేమో నన్న ఆసతో ఈ పై
అర్థాలు!
>
>
> పోతే, ఈ శ్లోకం context : రావణుడు శీతని ఎత్తుకోపోకముందు,
అడవుల్లో, రాముడు
> తాను శీతతో గడిపిన శుభ సుఖ సమయాలు గుర్తుకు తెచ్చుకొంటూ
ఉన్నప్పటి
> సమయం, pure nostalgia!
>
> ఇక మీ ఇష్టం.
> రిగార్డులతో,
> వేలూరి వేంకటేశ్వర రావు.
Even with out understanding, how beautiful it is! to chant the
Sanskrit version .
శుభస్య శీఘ్రం!:-) My attempts below.
telugu version:
మెల్ల మెల్ల మెల్లగా చెరి చెంపలు చేర్చి
వీడక మనమిద్దరమూ చేతులు పెనవేసి
తీరు తెన్ను ఏమి లేక ఎన్నెన్నో తీపి మాటలాడగా
చెప్పక చేయక ఎపుడో ఈ రాత్రి ఎటకొ పోయెగా!
hindi version:
ప్రీత్ సె గాల్ హమరే జబ్ ఆపస్ కరే హమ్
గాఢ్ బంధన్ మే జోడే బాహోం హమ్
ఆహిస్తా ఆహిస్తా మీఠీ బాతే కర్ తే రహే హమ్
బినా కహ్ కే కిధర్ చలే ఏ రాత్ నే, న జానే హమ్!
There is a Telugu cinema song which begins:
'మెల్ల మెల్ల మెల్లగా ఆణువణువూ నీదెగాధ్్్ంద్ అనొథెర్ వ్హిచ్ సయ్స్:
'ceMpaku ceMpa jODiMci iMpagu kadhalanu ceppavaTE'
రెగర్ద్స్
ల్య్ల.
టొ ఫొస్త్ అ మెస్సగె, సెంద్ ఇత్ తొ: రచ్చబందయహూగ్రౌప్స్.చొం
Courtesy: http://www.kanneganti.com/
--~--~---------~--~----~------------~-------~--~----~
--
Read and Post racchabanda articles in telugu from
http://groups.google.com/group/telugu-unicode.
This article is posted from that site.
-~----------~----~----~----~------~----~------~--~---
పూర్తిగా చదవండి