Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇంటర్మీడియెట్ వయసు

కధలు nivasindukuri
              అప్పటికి నాలుగోసారి తలదువ్వడం, వెళ్ళి  నీళ్ళతో జుట్టును తడపడం. మళ్ళీదువ్వడం, రకరకాల హెయిర్ స్టైల్స్ మార్చడం, కానీ ఏదీ నచ్చడంలేదు. అతని పేరు రామ్. టెన్త్ క్లాసు పూర్తిచేసి ఇంటర్ గవర్నమెంటు కాలేజ్ లో జాయిన్ అయ్యి రెండు రోజులయ్యింది. కాలేజి ఇంటికి దగ్గరకావటంతో నడిచేవెళుతుంటాడు. టైమ్ అయ్యేంతవరకూ తలదువ్వతూనే ఉంటాడు. అద్దం ముందు రోజుకు కనీసం నాలుగు గంటలు గడపనిదే అతనికి ఆరోజు ఏదో వెలితిగా ఉంటుంది. రామ్ వాళ్ళమ్మ వంట పనులు కానిస్తూ, [...]
పూర్తిగా చదవండి

నీ ఊహల్లో

Telugu radhika
మనసు చదివే కావ్యాలెన్నో అ0దమైన నీ చిరునవ్వుల్లో భాష తెలియని భావాలెన్నో నిను చూసే నా కన్నుల్లొ కవితక0దని అ0దాలెన్నో నిను వెతికే నా ఊహల్లో కనులకే తెలియని కలలెన్నో నిను తలచిన క్షణ0లో
పూర్తిగా చదవండి

లాస్య0

smile radhika
అధర కాగితాలపై విరిసే సుమధుర కవిత మనసుల్ని దోచే హిమ వీచిక మ్రుదు మధుర దరహాసిక... ఓ సు0దర జ్నాపిక కలతల్ని మరిపి0చి మురిపి0చే అనిర్వచనీయ కానుక మాట రాని మనసులకు పలుకు నేర్పే లిపిలేని భావమిదే ఇక.
పూర్తిగా చదవండి

స్నేహ0

friendship radhika
నూరేళ్ళు నిలిచే స్నేహం కావాలి కన్నుల్లో నను దాచే నేస్తం కావాలి గుండెల్లో ఒదిగిపోయేందుకు ప్రియుడు కావాలి ఒకరికి సొంతమయ్యేందుకు నేను కావాలి ......................................................... ఏ స్నేహం నాకొద్దు ఏబంధం వేయొద్దు స్నేహం కాలంతో చేజారిపోతుంటే బంధం దూరంతో ముడివీడిపోతుంటే ఏ సంతోషమయినా విషాదంగా మిగిలిపోతుంది చిన్ని ఆనందం సైతం ఎండమావిలా మారిపోతుంది అందుకే ఏ స్నేహం నాకొద్దు ఏ బంధం
పూర్తిగా చదవండి

భయ0

fear radhika
కనులు తెరవాలంటే భయం కలలోనే నీ రూపం కనుమరుగయిపోతుందని కనులు మూయాలంటే భయం ఎదుటనిలిచిన నిను చూడలేనేమో అని వాస్తవం లోకి చూడడం భయం కలలోనే నువ్వు మిగిలిపోతావని స్వప్నం లోనే వుండడం భయం నిజం లో నిన్ను కోల్పోతానేమొ అని నిను గూర్చి ప్రతీదీ భయమే... కలుసుకోవాలంటే భయం విడిపోతామేమోఅని విడిపోవాలంటే భయం ఇక కలుసుకోలేనేమొ అని నిను మరచిపోదామంటే భయం నే జీవించలేనేమో అని పోని మరణిద్దామంటే భయం ఇక నిను చూడలేను కదా అని
పూర్తిగా చదవండి

కల‌

dreem radhika
ఆరాధకుని కనురెప్పల మాటున దాగి కనువిందు చేసే ఆ కమనీయ దృశ్యం హ్రుదయానికి ప్రేరణనిస్తే సుందర కావ్యం కుంచెనుకదిలిస్తే ఓ అద్భుత చిత్రం భావకుని మదిలో భావాల ఆ ప్రతిరూపం ప్రక్రుతిలో అందాలకి అసలైన నిదర్శనం
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS