Aug 02
విలన్ మనోగతం
Telugu శ్రీనివాసరాజు
నమస్కారమండీ... నా పేరు తాజ్ బికారి..., అదేంటి!! పేరు అంత ఛండాలంగా ఉందీ అనుకుంటున్నారా.. అది అసలు పేరు కాదులేండి.. నా అసలు పేరు రామ్ పూజారి.. నా మొదటి సినిమా క్యారక్టర్ పేరే అసలు పేరుగా స్ధిరపడిపోయింది.
హిందీ సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారక్టర్లు చేసేవాడిని. నేను మంచి హైటు, కండలు తిరిగిన శరీరం, దొంగకోళ్ళు పట్టే వాడిలా మొహంతో.. విలన్ లా ఉండటం వలన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి