Aug 07
అనుభూతుల కలబోతలు
Telugu శ్రీనివాస
సిరివెన్నెల కోసం పున్నమిదాకా వేచిచూడాలంటావా...
చిరుజల్లుల కోసం తొలకరిదాకా ఆగిచూడాలంటావా...
మిలమిల తారల కోసం రాతిరి వరకూ... కలకల పాటల కోసం ఉదయం వరకూ...
హరివిల్లు కోసం ఎండావానా సంగమించే వరకూ ఎదురుచూడాలంటావా...
ఓ ప్రియా నువు కనిపిస్తే చాలు ఎన్నెన్నో అనుభూతుల కలబోతలు
ఓ సఖీ నీ రాక కోసం అనుక్షణం ఈ గిలిగింతల తలపోతలు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి