Aug 08
రాతి హృదయం
Telugu శ్రీనివాస
అది ఓ ఉద్యానవనం. అందులో ఒక చోట ఓ పూలచెట్టు. అందమైన పువ్వులు నవ్వుతూ... త్రుళ్ళుతూ... వీచే గాలికి వయ్యారంగా ఊగుతూ... అటు వైపు వెళ్ళేవారికి పరిమళాన్ని పంచుతూ... ఓ రోజుకే జన్మ చాలిస్తున్నాయి. ఆ పూలచెట్టుకి ఓ వైపు ఒక బండరాయి. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటుందో తెలియదు. పాపం కదలలేదు. ఎండకి రగులుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుతూ ఎవరి ఉపయోగానికీ నోచుకోని వ్యర్థ జీవి అయిపోయింది. చూసే వారికి ఏ కదలికా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి