Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆమె

Telugu rajapiduri
15/06/06.తనని స్పృశిస్తున్న కవితో “సత్యం” ఇలా అంటోంది. "నన్ను అనుక్షణమూ తాకుతూనే ఉండాలి. కొత్త కొత...
పూర్తిగా చదవండి

ఆమె "> ఆమె

Telugu Raja Piduri
15/06/06.తనని స్పృశిస్తున్న కవితో “సత్యం” ఇలా అంటోంది. "నన్ను అనుక్షణమూ తాకుతూనే ఉండాలి. కొత్త కొత్త అర్ధాలు కనుగొంటూనే ఉండాలి. సుఖమూ, దు:ఖమూ; ఏ చక్రం లోనూ ఇరుక్కోకూడదు. చట్రంలో పడకుండా ఉండడమంటే పారిపోవడంకాదని వేరే చెప్పక్కర్లేదుగా. "నన్ను అనుభవిస్తూనే అనుభవించకుండా ఉండగలవా ? అని అడుగుతున్న ఆమె కు నువ్వు చెప్పే సమాధానం ?
పూర్తిగా చదవండి

అనలము

Telugu rajapiduri
19th Dec 05.అలము అంటే చాలు అని అర్ధం (ట). చాలు అని ఎప్పుడూ అనదు కాబట్టే అగ్ని ని అనలము అంటారంటున్నారు. ఈ ...
పూర్తిగా చదవండి

అనలము "> అనలము

Telugu Raja Piduri
19th Dec 05.అలము అంటే చాలు అని అర్ధం (ట). చాలు అని ఎప్పుడూ అనదు కాబట్టే అగ్ని ని అనలము అంటారంటున్నారు. ఈ ఎడతెగని కోరికల్నీ, ఏదో అవాలనీ పొందాలనీ చేసే ప్రయత్నాన్నీ, అసంతృప్తి నీ అందుకనే మండే మంట లేదా జ్వాల తో పోల్చవచ్చు. // ‘The truly virtuous person is incapable’ అన్న మాటకి అర్ధం one is never conscious of the capacity అని.
పూర్తిగా చదవండి

పడమటి గాలి

Telugu rajapiduri
18th Dec 05.మొన్న సాయంత్రం ఒంగోలు స్పందన సమితి వాళ్ళాడిన పడమటి గాలి నాటకానికి వెళ్ళాం. సంభాషణలన్ని...
పూర్తిగా చదవండి

పడమటి గాలి "> పడమటి గాలి

Telugu Raja Piduri
18th Dec 05.మొన్న సాయంత్రం ఒంగోలు స్పందన సమితి వాళ్ళాడిన పడమటి గాలి నాటకానికి వెళ్ళాం. సంభాషణలన్నింటా ఒంగోలు యాస. పంచలో పాలు మాలడం, పారజూళ్ళేకపోవడం, కీతాగా, కిండలా, వాడిమీద పెట్టుకున్నాడమ్మా, బల్జెప్పావుగా, నీయమ్మా లాంటి ongolisms (ఇంకా కొన్ని పచ్చి బూతులూ) కొల్లలుగా ఉన్నాయి. అలానే సినిమా సెట్టింగుల హంగులు - మోటారు సైకిళ్ళు stage మీదకు రావడం, బావిలో పడడం, మెరుపులతో కూడిన వర్షం, అగ్నిప్రమాదం - చాలా చాలా సాంకేతికమైన పని కష్టపడి చేసారు. కానీ అంత ప్రయత్నమూ అసలు "సరుకు" లేక (నాలుగు గంటలు సాగదీయడంతో మరీ) వృధా అయిపోయింది. అనవసర అర్భాటాలు తీసేసి గంటకో గంటన్నరకో కుదించుకుని ఆడి ఉంటే బాగుండేదేమో. ఒక సాంకేతిక నాటకం గా మిగిలి పోకుండా ఉండునేమో.
పూర్తిగా చదవండి

capacity

Telugu rajapiduri
17th Dec 05.రోజూ ఒక్క గంట సేపు మాత్రం మంచి గా ప్రవర్తిల్లగలను - అంటున్నాడు ఈ మనిషి. వీడి capacity అంతే. మిగత...
పూర్తిగా చదవండి

capacity "> capacity

Telugu Raja Piduri
17th Dec 05.రోజూ ఒక్క గంట సేపు మాత్రం మంచి గా ప్రవర్తిల్లగలను - అంటున్నాడు ఈ మనిషి. వీడి capacity అంతే. మిగతా 7 గంటలు ఏం చేయడానికీ శక్తి లేదూ, clarity లేదు. అలాంటి mind తో ఏ పని చేసినా అయోమయానికీ, గందరగోళానికీ కారణమవుతుందన్న విషయం అతి స్పష్టం గా తెలుస్తున్నప్పుడూ - కేవలం ఒక్క గంట పని చేసి మిగతా సమయం అంతా ఏ కొత్త కార్యక్రమాలు పెట్టుకోకుండా "చూస్తూ" కూచోగల అవకాశమున్నపుడు - అలానే ఉండడానికి ఏమిటి అభ్యంతరం ?*******************************************అవ్యాకరణి అనే శీర్షిక పెట్టి కింద ఏమిటి రాయడం ?// చెయ్యాలనుకున్న కోరిక ఉన్నది కాబట్టి చెయ్యడమే. చేస్తున్నప్పుడు బాధ మాయమవడం చేయడానికి కారణం కాదు.
పూర్తిగా చదవండి

జనులాపుత్రుని కనుగొని పొగడగ

Telugu రానారె
"నేను పాడుకొంటాను" అంటారు ఘంటసాల. తెల్లవారినంత,కొమ్మ పూసినంత, కోయిల కూసినంత సహజమైన శోభ ఘంటసాల పాటలో ఉంటుంది. కాదరయ్యపాట కూడా "నేను పాడుకొన్నది". "పాడాలంటే హృదయం ఊగాలి" అన్నారో సినీకవి. పెద్దోళ్ళంతా నా చుట్టూ చేరి (అందరూ పెద్దోళ్ళే, ఎందుకంటే నేనప్పుడు చిన్నోణ్ణి) పాడమని మరీమరీ అడిగే వాళ్ళు. మా అమ్మమ్మగారి ఊళ్ళోఅయితే మరీ ఎక్కువ. సాయంత్రం అందరూ ఊరి మధ్యలో దేవళం దగ్గర చేరేవాళ్ళు. మరి పాట వినాలంటే
పూర్తిగా చదవండి

Problem solving at Sangam

Telugu Siva
Here is an interesting problem: There is a wierd man who goes to a noodle shop and orders noodle soup. He asks for exactly 100 noodles in his soup. Once his noodle soup arrives, he gets to work. He extracts two noodle ends from under the soup, ties a...
పూర్తిగా చదవండి

ఇది పరాకాష్ట … కొనసాగింపు

Telugu మురళీ కృష్ణ
"నిన్న జెమిని టివీలో “బంగారం మీకోసం” చూస్తున్నాను. అందులో ఒక ప్రశ్న “Sun flower” పువ్వుని తెలుగులో ఏమంటారు అని! మన జీవిత కాలంలోనే ఇలాంటి క్విజ్ ప్రశ్నలు ఇంకా వినాల్సి వస్తుంది కాబోలు!" అంటూ చరసాల గారి బ్లాగు లోని ఇది పరాకాష్టలో చూసి, క్రింద సుధాకర్, త్రివిక్రమ్ గార్ల కామెంట్లు చదివిన తర్వాత ... ఆగండి సారూ! అంత కష్టమైన (నిజమా?) ప్రశ్నలు వేస్తున్న ఝాన్సీనో, ఉదయభానునో లేక రమ్యకృష్ణనో చూసి కాదు తల
పూర్తిగా చదవండి

సాధించెనే (రాగం ఆరాభి)

Telugu A. Noname Moose
పల్లవి:సాధించనే ఓ మనసాఅనుపల్లవి:బోధించిన సన్మార్గవచనముల బోంగు జేసి త బట్టిన పట్టుచరణం:సమయాన...
పూర్తిగా చదవండి

జగదానందకారకా (రాగం naTTai)

Telugu A. Noname Moose
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకాగగనాధిపసత్కులజా రాజరాజేశ్వరా సుగుణాకర సురసేవ్య భవ్యదాయకా ...
పూర్తిగా చదవండి

హలంత అక్షరాల సమస్యలకు పరిష్కారం

Telugu srinivasakumar
తెలుగు యునికోడ్ ఫాంట్ ఉపయోగించి క్ చ్ ట్ త్ ప్ గ్ జ్ డ్ ద్ బ్ వంటి హలంతాక్షరాలను టైప్ చేసేప్పు...
పూర్తిగా చదవండి

కొత్త బట్టలు

Telugu శ్రీనివాస
నా బ్లాగుకి కొత్త బట్టలు కుట్టి తొడిగానండోయ్ ! కాస్త చూసి దీవించండి. http://pkblogs.com/harivilluసూచనలు, సలహాలు ఏవేనా స్వాగతం :-) ఏదీ రాయకపోతే బాగోదు కదా! అందుకే చిత్తుప్రతి నుండి కొన్ని తీసి ఇక్కడ రాస్తున్నా... "ఎప్పుడైనా ఒంటికి మట్టి అంటుకుని దులుపుకుంటున్నప్పుడు చిన్నగా నవ్వుకుంటాను; ఏదో ఒకనాడు ఈ మట్టిలోనే కదా కలిసిపోతామని." "చినుకు జన్మ కడలిని కలవడంతోనే అంతమవ్వదు; చిప్పలో చేరి తపమేదో చేసి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS