Aug 14
Aug 14
నిర్-ఈశ్వరుడి ప్రత్యక్షం
Telugu rajapiduri
"దేవుడు లేడు అని నేనన్నప్పుడు నా ఉద్దేశం దేవుడు ఉన్నాడు అని. ఇది ఎవరికర్ధం అవుతుంది ? … నిరీశ్వ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 14
నిర్-ఈశ్వరుడి ప్రత్యక్షం "> నిర్-ఈశ్వరుడి ప్రత్యక్షం
Telugu Raja Piduri
"దేవుడు లేడు అని నేనన్నప్పుడు నా ఉద్దేశం దేవుడు ఉన్నాడు అని. ఇది ఎవరికర్ధం అవుతుంది ? … నిరీశ్వరుడే ప్రత్యక్షమై నేనున్నాను అంటే నమ్మకం లేకుండానే నమ్మకాన్ని ప్రకటిస్తాను." (శ్రీశ్రీ - చరమరాత్రి కధ నించి) (from "Charama Raatri" - story by SriSri)******************రమణుడిని దీక్షా స్వీకారం చేయాల్సిందని ఒక స్వామి వారు భక్తి తో వేడుకున్నాడట. 'ర' అనుజ్ఞ ఇస్తే అన్నిసామాన్లతో మఠాధిపతే అక్కడికి వచ్చి దీక్ష ఇవ్వగలరనీ, అఖండ కాషాయం ఇష్టం లేకుంటే ఆ కౌపీనమైనా కాషాయం గా ధరించవలసిందని ప్రార్ధించి "నేను కొండ దిగి భోజనం చేసి మూడు గంటలవేళ కు తిరిగి రాగలను. అనుగ్రహించాలి" - అని చెప్పి వెళ్ళాడట.తరవాత (రమణుని మాటల్లోనే)--కాస్సేపటికల్లా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూట పట్టుకొని వచ్చాడు. ముఖం ఎప్పుడో చూచి నట్లే ఉన్నది. ఆ మూట లో పైన పుస్తకాలున్నట్లు తెలుస్తూ ఉన్నవి. వచ్చీ రావడమే ఆ మూట నా యెదుట పెట్టి చిరపరిచితుని వలె "స్వామీ నేను ఇప్పుడే వచ్చాను. స్నానం చేయలేదు. ఈ ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 14
గండభేరుండం
Telugu rajapiduri
20th April, 04.అమితమైన పని. కళ్ళనిండా రక్తపు జీరలు. చిన్న లాప్ టాప్ ని చూసి చూసి. మధ్యలో హఠాత్తుగా ఏర్పడ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Aug 14
గండభేరుండం"> గండభేరుండం
Telugu Raja Piduri
20th April, 04.అమితమైన పని. కళ్ళనిండా రక్తపు జీరలు. చిన్న లాప్ టాప్ ని చూసి చూసి. మధ్యలో హఠాత్తుగా ఏర్పడ్డ చెడ్డ స్పృహ. ఇతరులు చెడ్డగా ప్రవర్తిస్తారేమోనన్న భయపుఊహలూ, ప్రవర్తించారన్న విమర్శల వెనుక, అలా ప్రవర్తించాలన్న వాంఛ తళుక్కున మెరిసింది. తిట్ల వెనుక ఉన్న అసలు చెడ్డ బయటికి వస్తోంది. దీనికి బయట స్థితి తో సంబంధం లేదు. చెడ్డని ఆశించి, ఊహించి, తిట్టుకుంటూ క్రూరంగా ఆశగా నాలుక చప్పరించడమే దీని పని. వేల మంది పూర్వీకుల దీర్ఘాలూ, ఈసడింపులూ, వెక్కిరింపులూ, క్రూరత్వాలూ నాలో మూర్తీభవించినట్లుగా ఉంది. దానికి చక్కగా పూసిన చక్కెర పూతలు - తెలివితేటలూ, విన్యాసాలూ, ఆర్గ్యుమెంట్లూ. 18th April 04.ఖండాంతరాలలో, మెట్ల మధ్య క్రీనీడల్లో సర్రున జారిపోతున్న కార్ల టైర్ల రాపిడి లో, విమానాల రెక్కలలో, క్షిపణుల దిగుడు చావులలో, రతి సుఖంలో - ప్రశాంతత లో వాలి పోతున్న ఆలోచనా గండ భేరుండం. అనేక ప్రదేశాలలో ఒకేసారి సంచరించాలన్న ఆతృత. గడ్డు గా పెట్టుకున్న ముఖాలు - భయాలూ, గర్వాలూ, బిడియాలూ - ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి