Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నిజ సౌందర్యం

Telugu శ్రీనివాస
ఓ ప్రియా! నువ్వెవరో నాకు తెలియదు. ఎప్పుడో కంటి ముందు కదిలిన నీ రూపు ఇంకా అస్ఫష్టమే! కానీ స్వప్నసీమలలో నన్ను తాకిన నీ అలౌకిక స్పర్శ నాకు సుపరిచితమే... ఇప్పుడేమి జరిగిందో తెలుసునా... నీ తలపుల రథం నన్నో పూలతోట ముందుకు చేర్చింది నిన్ను చూపిస్తానంటూ... నేను వడివడిగా ఆ వనద్వారం దాటుకుంటూ లోనికి వెళ్ళిపోయాను... అబ్బో! ఎక్కడ చూసినా రంగు రంగుల పూలు; అందమైన పూలు. ఏ పువ్వులో నువ్వు దాగున్నావో తెలియదు...
పూర్తిగా చదవండి

తుహిన తల్పం

Telugu శ్రీనివాస
రాతిరంతా స్వప్నలోకంలో తిరుగుతుంటాను... దూరమెళ్ళిన నేస్తమో దగ్గరైన బందమో ఎవరో గానీ నన్ను చేరి దారి పొడవున తోడు వస్తారు... హాయి పూలను ఏరుకుంటూ గుండె గంపను నింపుకుంటూ రేయి ముగిసే వేళలోన కలలసంద్రపుటొడ్డుకి చేరుకుంటాను... అంతదాకా చెంతనున్న వారు కాస్త నన్ను వీడి వెళ్ళిపోతారు... గంపనేమో నేల దించి తడి తడిమిన ఇసుకమీద దాచుకున్న పూలతో అనుభూతుల ముగ్గులేసి మురిసిపోతాను... ఏ దుష్ట హస్తమో మరే వికృత వాలమో
పూర్తిగా చదవండి

Telangana Kanneeti Katha

Telugu Srikanth Babu శ్రీకాంత్‌ బాబు
It describes the plight of Telangana area in Andhrapradesh, India.Even after 50 years of independence, people die because of hunger. Politicians claim India is shining ang it is almost developed country. hai
పూర్తిగా చదవండి

బంగారు బతుకమ్మ ఒక జ్నాపికంలా మిగిలిపోనున్నదా ?

Telugu Srikanth Babu శ్రీకాంత్‌ బాబు
బతుకమ్మను బతికించే ప్రయత్నం చేస్తున్న - భరత్ భుషణ్hai
పూర్తిగా చదవండి

The Healing Breath Our breath is much more than ju…

Telugu Suneel
The Healing BreathOur breath is much more than just the simple moving of oxygen in and out of the lungs. Breathing is a vehicle for many kinds of energy, from the biological level to more subtle energies referred to by Indian philosophy as prana, the ...
పూర్తిగా చదవండి

తెలుగుహిందూశాఖ

Uncategorized ambanath
మనలో ఎన్ని మతాలున్నా, కులాలున్నా అందరమూ తెలుగువారమే. మన తెలుగుజాతీయులు ఎన్నోసార్లు మతం మార్చుకున్నారు. మన భాష మాట్లాడే పద్ధతి, రాసే పద్ధతి కూడా గత 2,000 సంవత్సరాల్లో ఎన్నో సార్లు మారిపోయింది. ఇది ఒక ప్రకృతిధర్మం. అయినా తెలుగు అనే భాష ఇప్పటికీ ఉంది. తెలుగువాళ్ళమని చెప్పుకునే ఓ నాగరిక మానవ సమూహం ఇంకా జీవించే ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన తెలుగువారిలో 85 శాతం మంది హిందువులు. భరతఖండమంతటా వ్యాపించిన సువిశాలమైన హిందూధర్మంలో [...]
పూర్తిగా చదవండి

Uncategorized ambanath

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS