తెలుగు బ్లాగులపై వ్యాసాన్ని ఏదైనా ఒక పత్రికలో ప్రచురించడానికి కృషి: ప్రస్తుత (తెవికీ లోని) వ్యాసాన్ని ప్రచురింపజేయడానికి మురళి కృష్ణ (కూనపరెడ్డి) తన ప్రయత్నం కొనసాగిస్తాడు. ఒక పత్రిక ప్రచురించిన వ్యాసం మరో పత్రిక వాళ్ళు వేసుకోరు కనుక మరో పత్రిక కోసం మరో వ్యాసం రాస్తే భాస్కరరావుగారు తనకున్న పరిచయాలతో ప్రయత్నం కొనసాగిస్తారు. గతంలో చేసిన పుస్తకాల పురుగు లాంటి ప్రయోగాలు మరో రెండు: (1) మీ మీ బ్లాగులలో మీ వెబ్ కార్యక్రమాల గూర్చి రాయండి. [...]
పూర్తిగా చదవండి