Aug 21
ఆంధ్ర: తెలుగును కించపరచే చిత్రాలకు అవార్డులా?: ఎబికె
Telugu నాగరాజా
(ఆంధ్రప్రభ ప్రతినిధి) హైదరాబాద్ : తెలుగు భాషను, సంస్కృతిని అవమానపరిచే సినిమాలకు ఏటేటా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఇవ్వకూడదని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ ప్రభుత్వానికి సూచించారు.
తెలుగు భాష గౌరవాన్ని, మర్యాదను మంటగలిపే సన్నివేశాలు, సంభాషణలు చిత్రాల్లో చోటు చేసుకోకుండా రచయితలు, దర్శకులు, నిర్మాతలు చూడాలని, ఒకవేళ వస్తే అలాంటి చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి