Can't see Telugu? Learn here. More Questions? Ask here.

I am back

Telugu Harinath Mallepally
Wanna get back from the lethargic hibernation i have been through last few weeks. shifting to new place, and setting up the home took some time, but the new environs are making me lazy. enjoying the sleep all the night, and lazy to get up early carrryi...
పూర్తిగా చదవండి

సిప్రాలి – మొదటి దశ

Telugu శ్రీ హర్ష PVSS Sri Harsha
"కందం చెప్పినవాడు కవి - పందిని పొడిచినవాడు బంటు" అన్న సామెత కి sattire ఈ పద్యం"పందిని చంపిన వాడేకందం ...
పూర్తిగా చదవండి

మహిళలతోనే తెలుగు పదిలం

Telugu V G
ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు రాసిన ఒక ఆలోచనాత్మకమైన వ్యాసం ఇది। వాడుక తెలుగు భాషకి అసలైన ...
పూర్తిగా చదవండి

అలివేణి నీ రూపము – రాజకోట రహస్యం

Telugu కామేష్
నాకు నచ్చిన మరో మంచి పాట రాజకోట రహస్యం లోనిది. ఈ పాటను కూడా శ్రీ ఘంటసాల, సుశీల పాడారు. ఈ పాట ను రాసిన వారు Dr. C. నారాయణ రెడ్డి గారు. స్వరబద్దం చేసిన వారు శ్రీ విజయా కృష్ణమూర్తి గారు. అలివేణి.. నీ రూపము ... మలచిన సుందర శిల్పము విరిబోణీ – నీ అందము .. అరవిరిసిన అరవిందము చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని ఎద పొంగున దాచిన పయ్యెద గుసగుసలే వింటిని నీ ... చెక్కిలి
పూర్తిగా చదవండి

నాకు చాలా ఇష్టమైన పాట ఉమ్మడి కుటుంబం సినిమాలో, శ్…

Telugu కామేష్
నాకు చాలా ఇష్టమైన పాట ఉమ్మడి కుటుంబం సినిమాలో, శ్రీ ఘంటసాల, సుశీల గార్లు ఆలపించిన "చెప్పాలని ఉంది .. చెప్పాలని ఉంది, దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన దేవత కధ చెప్పాలని ఉంది" అనే పాట. ఈ పాటను డాక్టర్ C నారాయణ రెడ్డి గారు రాయగా, స్వరబద్దం చేసినవారు శ్రీ టి.వి. రాజు గారు. ఈ పాట పూర్తి పాఠం ఇలా ఉంటుంది. చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది పల్లెటూరి
పూర్తిగా చదవండి

నీ ప్రేమకై…

Telugu శ్రీనివాస
కోటి ఊహలను ఊపిరిగా చేసుకుని... లక్ష ఆశలను రేపటిలో చూసుకుని... వేయి ఊసులను గుండెల్లో దాచుకుని... వంద జన్మలను వారధిగా చేసుకుని... నిన్ను మాత్రమే ప్రియతమగ తలచుకుని... బ్రతుకుతున్నాను నీ ప్రేమకై...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS