Aug 26
వినాయక చవితి శుభాకాంక్షలు
Uncategorized palaka
శుక్లాంబర-ధరం విష్ణుం శశి-వర్ణం చతుర్భుజం !
ప్రసన్న-వదనం ధ్యాయేత్ సర్వ-విఘ్నోపశాంతయే !!
ఇది ఒక విద్యార్ధి పలక….
ఇక్కడేమి వ్రాస్తాడో తనకే తెలియదు….
వ్రాసేది వాడికే తెలియనప్పుడు,మనకేమి అనుకోవద్దు..
ఈ పలక అందరూ చదవవలసిన పలక….
ఎన్నొ అనుమానాలను, ప్రశ్నలను రేకెత్తించే పలక…
అందుకే లంబోదరునకు దండమెట్టుకొని, వ్రాయడానికి కూర్చున్నాను…
మరి మీరందరూ చదివి., నా ప్రశ్నలకు జవాబులు ఇస్తారు కదూ.
మళ్ళీ కలుద్దాం.
విద్యార్ధి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి