త్రివిక్రమ్ గారి బ్లాగు చదివాను….వారి ఆక్రోశం అర్ధం చేసుకోగలను., దానిని ఇంకొంచెము విపులీకరిస్తాను.
ఈ జాఢ్యం పట్టుకొన్నది ఒక్క సినిమాలకే కాదు., పేరుపొందిన దిన పత్రికలకు, టివి ఛానల్స్ కి కుడా….
మొన్ననే కోర్టు ఆర్డరు కుడా వేసింది….చెత్త విషయాలను, అభ్యంతరక విషయాలను ప్రచురించవద్దు,ప్రసారం చేయవద్దు అని….కానీ….
శుక్రవారం - టైంస్ ఆఫ్ ఇండియా (Times Of India) lo Angelina’s coming to India for Irrfan” అనే శీర్షిక క్రింద ఉన్న బొమ్మ…
ఇక్కడ సెన్సార్ ఏమైనట్లు? అంజెలీనావి ఇంతకంటె [...]
పూర్తిగా చదవండి