crane_fountains_small.jpg

నిశ్చల తటాకం లో ఒక కొంగ తల విదిల్చి లేచినప్పుడు
జామ చెట్టుపై చిలకల గుంపు వాలి ఆకుల మద్య నిశ్శబ్దం కదిలినప్పుడు
మలయ పవనాల్లో తేలి వస్తున్న గుడి గంటల సడి ఆగినప్పుడు
పెరటి గొడపైనుంచి పక్కకు వాలిన మందారం గరికలో రాలి పడినప్పుడు
భంగం అవ్వబోయే ఏకాంతం లో ఎన్నెన్ని భావాలు
ఒక ఆత్మీయ స్పర్శ తో చెదిరిపోయే నిద్ర కి ఎంత అదృష్టం 


పూర్తిగా చదవండి