కొత్త బ్లాగు సాఫ్టువేరు…
తెనుగు.ఆర్గు August 31st, 2006తెనుగు.ఆర్గు బ్లాగును వర్డుప్రెస్సు సాఫ్టువేరుకు మారుస్తున్నాము. పాత బ్లాగును సమయం దొరికినకొద్దీ ఇక్కడకు దిగుమతి చేసుకుంటాము. అంత వరకు ఇక్కడ చూడవచ్చు. ఈ బ్లాగుపై మీకు అభిప్రాయలను మాకు తెలియజేయగలరు.
పూర్తిగా చదవండి