Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇదేనా ఢంకా మోత?

Telugu Giri
ఈ ఫొటో చూడండి. ఒక పక్క స్టాలిన్ మోగిస్తున్న విజయ ఢంకా గురించి అలుపు లేని విధంగా ఆగని వార్తల రాతలు. ఇంకో పక్క ఇంటువంటి ప్రమోషన్స్. కధ ఎలాగూ "పే ఇట్ ఫార్వడ్" నుంచి దింపేసినట్టు ఉంది; ముగ్గురికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయాలనే ఒక ఆలోచనని అమలు చేయడం వల్ల ఒక చిన్న పిల్లాడి జీవితంలో జరిగే మార్పులన్ని చూపించిన సినిమా అది.స్టాలిన్లో ఆ పిల్లడి అవతారం చిరంజీవి ఎత్తినట్టునారు. ఇంతకు మునుపు మురుగదాస్
పూర్తిగా చదవండి

ఫలార్హత

కధలు - కవితలు చీమలమఱ్ఱి వెంకట బృందావన రావు
ఫలార్హత విత్తనం నేలలో నాటగానే బాధ్యత తీరిపోయినట్లుగాదు బీజాన్ని పాతిపెట్టిన్నాటినుంచి ఫలసాయానికి అర్రులు సాచడం రాట్నానికి ఏకు ఎక్కించకుండా గాల్లోంచి నూలు తీయబూనడం గింజ నాటే ముందుగానే భూమిని మొలకకు సిద్ధం చేయాలి మొక్కకు అనువుగా పాదుచేయాలి సారవంతమైన మట్టిని ప్రోదిచేయాలి నీటితో నేలను పదును చేయాలి భూసారాన్ని పెంచడానికి అవసరమైతే ఎరువు వేయాలి.. శివుడికి అభిషేకం చేసినట్లు గింజను జలసేచనంతో చల్లబరచాలి తననుతాను రెండు చెక్కలుగా విస్ఫోటించుకొని మొక్కగా రూపొండి, గింజ తూర్పుకొండనుండి తొంగిచూచే తొలిపొద్దుపొడుపులా తలను పైకి నిక్కిస్తుంది.. ఆహ్వానించని అతిధిలా భావించి పశువులు దాన్ని మట్టుపెట్టకుండా కంచెకవచాన్ని తొడగాలి రక్షణగా నిలవాలి. మొక్క వృక్షమయ్యేంతవరకూ మెలకువతో కాపాదాలి.. తనకు చేసే శుశ్రూషలకు తృప్తిచెందిన చెట్టు పెరిగి పెద్దదై కృతజ్ఞతతో ఫలసాయాన్ని పంచి పెడుతుంది.. నిరంతరకృషి మాత్రమే ఫలనుభవానికి అర్హత చేకూరుస్తుంది -సి [...]
పూర్తిగా చదవండి

నా కవితలు

Telugu Share My Feelings
నీ పెదవుల చిరునవ్వుని..కలకాలం ఉండనివ్వనీనా మనసున నీ రూపుని..చిరకాలం నిలిచిపొమ్మనీ!!-----------------------------...
పూర్తిగా చదవండి

Future plan

Wife Common Indian Techy
Planning to start my life with wife from 2nd Oct onwards. Let's see how this goes. Wish me all the best.As on this day, i have only about 60k in my pocket and hope in heart that the life will go smooth from now onwards. Soon i start my family, have to ...
పూర్తిగా చదవండి

Some thing strange

Telugu Common Indian Techy
Today, while reading other blogs, accidentally come across of this post. Shocked to read this. Though experienced in my past life, but never dare to voice my concern. I couldn't congratulate this lady for her bold nature and posting things right out of...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా…

Telugu Share My Feelings
గుప్పెడు గుండె నిండ సముద్రాలు...అందుకే కళ్ళలో ఎప్పుడు అలలు. వెదురు కర్రలో వాయువుకి..ఆయువు పొయడ...
పూర్తిగా చదవండి

తాళ్ళపాక అన్నమాచార్యుని పద శోభ ౧

Telugu Raghava
అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు జేసె నీ వుయ్యాలపలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిప...
పూర్తిగా చదవండి

ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ…

Telugu శ్రీనివాస
ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ... అని పాడుకోవాలనిపిస్తుంది. సాధారణంగా నేను రాసేవాటిని నా బ్లాగులో ప్రచురిస్తాను. వేరే ఏ సైటుకి పంపను. క్రిందటి ఆదివారం తెలుగుబ్లాగ్ సభ్యులతో కలిసి తెలుగు సాహితీ ప్రేమికుల సమావేశానికి వెళ్ళాను. అక్కడ తెలుగు పీపుల్ డాట్ కామ్ గురించి విన్నాను. అక్కడ సమావేశమైన వాళ్ళు చాలా మంది అందులో సభ్యులట. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆలోచించాను; సరదాగా ఏదన్నా తెలుగుపీపుల్స్ లో
పూర్తిగా చదవండి

అంతాక్షరితో విసుగు కలిగితే…

Telugu Giri
పాటలు పాడడంలో మా స్నేహితుడిది ఎప్పుడూ వెనకంజే, వాడి పాట విని, దానిలోని సాహిత్యం ఎక్కడో విన్నట్లున్నదని తికమక పడేవారున్నరంటే అది అతిశయోక్తి కాదు. అంటే వాడి పాట వల్ల పక్కవాళ్ళకి అసలు పాట గుర్తుకు రాకపోగా ఇదెకాడో చదివిన విషయంలా ఉందనిపిచే సంధర్భాలు చాలనే ఉన్నాయి. ఓసారి మావాడు జగ్జిత్ సింఘ్ ఘజల్ పాడగానే పక్కనున్న వాళ్ళంతా ఫక్కున నవ్వారు. నేను నవ్వే వాడినే కాని, నా గాన-సూరత్వం అందరికీ తెలిసిన విషయం
పూర్తిగా చదవండి

రాష్ట్రపతి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

అయ్యో గుడ్డు గుర్నాధం.

Telugu విహారి
ప్రదర్శన : కొలరాడో తెలుగు సంఘం వారి ఉగాది(2006) ఉత్సవాల్లో(www.coloradotelugu.org) రచన-దర్శకత్వం : భూపతి విహారి దోనిపర్తి పాత్రలు: గుడ్డు గుర్నాధం : పిసినారి. డబ్బు కోసం ఏ పనికైనా సిద్దపడే వ్యక్తి. (యుగంధర్ బోర ) సై బర్ బాబు : వెబ్ ప్రపంచమే తన ప్రపంచం అనుకొనే వెబ్ వీరుడు.స్యయానా మేనల్లుడు.(భూపతి విహారి దోనిపర్తి) ఆనంద్ : కవి. ఎప్పుడూ కవితలూ కథలంటూ బలాదూర్ గా
పూర్తిగా చదవండి

23 ఏళ్ల కల సాక్షాత్కారం… (ఈనాడు వార్త)

Telugu V G
శ్రీమదాంధ్ర మహాభారతం ఆవిష్కారంన్యూస్‌టుడే, తిరుమల దాదాపు 23ఏళ్ల కల ఫలించి గ్రంథస్తరూపంలో సాక...
పూర్తిగా చదవండి

Tyagaraja Pancharatna Keerthanalu: Endaro Mahaanubhaavulu — ఎందరో మహానుభావులు

Tyagaraju Srinivas Vadrevu
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: శ్రీ తాళం: ఆదిఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ ...
పూర్తిగా చదవండి

ఈశ్వర్

Telugu naaku nacchina paatalu
పల్లవి: గుండెలో వాలవా చెలి చిలకా శ్వాసలో కోరిక విన్నావుగా కళ్ళలో చేరవా తొలి వెలుగా నీడ...
పూర్తిగా చదవండి

స్వర్ణకమలం

Telugu naaku nacchina paatalu
పల్లవి: ఆకాశంలో ఆశల హరివిల్లూ, ఆనందాలే పూసిన పొదరిల్లూ అందమైన ఆహా లోకం అందుకోనా ఆదమరిచి ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS