బొమ్మరిల్లు… ఈ చిత్రం మొన్న చూసామూ. చూసిన తర్వతా అనిపించింది ప్రతి ఒక్కరికీ ఆలొచనలు పెంపొందించే చిత్రం అని. తర్వాత మా అమ్మ నానాలని పిలిచి చెప్పాను నా మీద వాల్లకి ఉన్న ప్రేమని సినెమా లో ప్రకష్ రాజ్ చూపించిన విధంగా చిపించానందుకు నేను వాల్లకి ఎంత రుణపడి ఉన్ననో అని. కథాపరం గా.. ఒక మామూలు కథని వైవిద్యంగా తెరపై ఎక్కించడం లో దర్శకుడు భాస్కర్ సఫలీకృతులైయ్యారూ. ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ ని ఎంథ ప్రేమిస్తాడో అంథే కోటా [...]
పూర్తిగా చదవండి