Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పల్లె వాసులు

Telugu విహారి
మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం.. ఎదుగుతున్న దేశంలో.... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికి పరుగులు పెడుతున్న మన పల్లె వాసులు.. నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు.. ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు. నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు..నేను కోసిన ఆ అల్ల నేరేడు కొమ్మ ఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే
పూర్తిగా చదవండి

కళ్ళు మూసుకో

Telugu విహారి
ఎక్కడో దూరం నుండి చూస్తుంటావు పట్టు తప్పి లొయలొకి జారుతున్న లేడి పిల్లను చూస్తూ వుండగానే అగాథం లో అంతమైపోతుంది లేడి పిల్ల ఆక్రందన నువ్వు సాయం చెయ్య గల్గీ నిస్సహాయుడవే మరో చోట చూస్తావు కొండ చిలువ నోట బట్టిన కోడె దూడను చూస్తూ వుండగానే అనంత వాయువుల్లో కలిసిపోతుందిలేగ దూడ లేత ప్రాణం. నువ్వు సాయం చెయ్యలేనినిస్సహాయుడివి. అదంతా వృక్షారణ్యం మరి జనారణ్యంలో నగరం నడిబొడ్డున జనప్రవాహం లో నువ్వునడుస్తున్న
పూర్తిగా చదవండి

అమ్మ

Telugu విహారి
జలుబు చేసి జబ్బు చేసి మంచాన పడ్డప్పుడు జావ చేసి ఇచ్చిన మాతృమూర్తి పాత్రలో ఒకామె తన అమ్మపోయిన బాధ లోనున్న నాన్నను అక్కునచేర్చుకుని ఓదార్చిన సహధర్మ ఛారిణి పాత్రలో అదే ఆమె. తన మెళ్ళో వేసిన తాళికి విలువ నిస్తూ నన్నారాధిస్తూ సహధర్మచారిణి పాత్రలో ఇంకో ఆమె. అడుగులు తడబడుతూ జారిపడ్డ కొడుకు ను అనునయిస్తూ ఇంకో మాతృమూర్తి పాత్రలో అదే ఆమె. ఆమే....అందరికీ స్పూర్తి నిచ్చే ఓ స్త్రీమూర్తి.. ఓ మాతృమూర్తి...
పూర్తిగా చదవండి

గ్రీష్మం నుండి వసంతానికి

Telugu విహారి
తలదించుకుని వెళ్ళే మొహాలు తలెత్తుకుని మాట్లాడుతున్నాయి అప్రకటిత ప్రేమలు పెల్లుబుకుతున్నాయి అత్యంత కృత్రిమంగా నువ్వు నువ్వు కానప్పుడునీకివి లేవు నిన్ను నువ్వు నిరూపించుకున్నప్పుడు నీ కోసం త్యాగాలునీ కోసం పడిగాపులు. నువ్వు చెయ్యి చాపి దేహీ అన్నప్పుడుచాటేసిన మొహాలు చెయ్యి చాపి చిరునవ్వులు చిందిస్తున్నాయి అత్యంత కృత్రిమంగా నువ్వు గ్రీష్మంలో ఉంటే అంతా ఎండమావులేఅందుకే వసంతాన్ని శాశ్వతం చేసుకో
పూర్తిగా చదవండి

కన్నీరు

tears radhika
tears ఈ బరితెగించిన బాధ ని చూడు కనుల సరిహద్దును దాటి చెంపలను తడుపుతుంది కనికరం లేని కన్నీళ్ళు ఎంత ఆపినా ఆగట్లేదు సంతోషమా నువ్వొచ్చి కట్టడిచేయొచ్చుగా....
పూర్తిగా చదవండి

మనకు బతకడం రాదు అన్నోడు….!!!!

Telugu Srikanth Babu శ్రీకాంత్‌ బాబు
మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మనుశులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనకు పని చేసుడు శాత...
పూర్తిగా చదవండి

కిన్నెరసాని - దొరసాని

Telugu శ్రీ హర్ష PVSS Sri Harsha
విశ్వనాథ సత్యనారాయణ గారు "కిన్నెరసాని పాటలు" రాసారు।దాని గురించి ఆసక్తికరమైన ఈ సంఘటన నేను "వి...
పూర్తిగా చదవండి

ఓ యువరాణి మనోగతం

మనోగతం శ్రీనివాస
పాలరాతి కోటలో గాజుబొమ్మ కధ ఇది జలతారు పరదాల చాటున దాగిన మనిషిని నేనట పసివన్నె పయ్యెద మాటున ఒదిగిన మనసు నాదట మా వనమున తిరుగుతున్న తుమ్మెదలు, తూనీగలు నా చెంతకు చేరుకున్న వేళ నాకు చెలికత్తెలు సోయగమున సౌగంధము వెదజల్లే కుసుమాలు నా సొగసుతో చెలిమి చేయు వేళ నాకు నేస్తాలు పసిడి పంజరాన నేనున్నా చిలుకలా... ఊహలతో తాకుతాను నింగిని కిలకిలా... అలసిపోయి రాలుతాను నేలను చినుకులా... ఆశలతో సాగుతాను పచ్చని
పూర్తిగా చదవండి

వీటికి ఈ పేరెలా వచ్చింది?

Telugu మదన్ మోహన్
వీటికి ఈ పేరెలా వచ్చిందంటే తిరుపతికి ఆ ప...
పూర్తిగా చదవండి

వీటికి ఈ పేరెలా వచ్చింది?

Telugu మదన్ మోహన్
వీటికి ఈ పేరెలా వచ్చిందంటే తిరుపతికి ఆ పేరెలా వచ్చిందంటే తిరుపతిలో డబ్బుల్లేనిదే ఏ పనీ కా...
పూర్తిగా చదవండి

వీటికి ఈ పేరెలా వచ్చింది?

Telugu మదన్ మోహన్ యార్లగడ్డ
వీటికి ఈ పేరెలా వచ్చిందంటేతిరుపతికి ఆ పేరెలా వచ్చిందంటే తిరుపతిలో డబ్బుల్లేనిదే ఏ పనీ కాదు. తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే ప్రతివాడు “తియ్ రూపాయ్ తియ్”, “తియ్ రూపాయ్ తియ్” అంటాడు. అందుకే దానికి తిరుపతి అనే పేరు స్ధిరపడిపోయిందన్నమాట. తిరుమలకు ఆపేరెలావచ్చిందంటే తిరుపతి నుండి తిరుమల వెళ్ళే ప్రతివాడు బస్సులో రుమాల్ (ఖర్చీఫ్) వేసి సీటు రిజర్వ్ చేసుకునేవాడు. కండక్టర్ బస్సు ఎక్కినవెంటనే “తియ్ రుమాల్” , “తియ్ రుమాల్” అని అరిచేవాడు. అలా తిరుమలగా స్ధిరపడిపోయిందన్నమాట. చపాతి కి ఆపేరెట్లావచ్చిందంటే ఒకావిడ ప్రయోగశాల్లో కష్టపడి ప్రయోగం చేసి తయారుచేసిన వంటకాన్ని తన భర్తకు రుచి చూడమని పెడితే ఆయనగారు తిని "ఛ...పో...తియ్" అన్నాట్ట. అది కాస్తా చపాతీగా స్ధిరపడి పోయింది.దోశకు ఆపేరెలావచ్చిందంటే రెండు సార్లు (దో) ఉస్ అంటుంది కనుక.హామీపత్రం: ఖచ్చితంగా పైవన్నీ నిజం కాదు, నా సొంతమూ కాదు.
పూర్తిగా చదవండి

వీటికి ఈ పేరెలా వచ్చింది?

Telugu మదన్ మోహన్ యార్లగడ్డ
వీటికి ఈ పేరెలా వచ్చిందంటే తిరుపతికి ఆ పేరెలా వచ్చిందంటే తిరుపతిలో డబ్బుల్లేనిదే ఏ పనీ కాదు. తిరుపతిలో అడుగు పెట్టిన వెంటనే ప్రతివాడు “తియ్ రూపాయ్ తియ్”, “తియ్ రూపాయ్ తియ్” అంటాడు. అందుకే దానికి తిరుపతి అనే పేరు స్ధిరపడిపోయిందన్నమాట. తిరుమలకు ఆపేరెలావచ్చిందంటే తిరుపతి నుండి తిరుమల వెళ్ళే ప్రతివాడు బస్సులో రుమాల్ (ఖర్చీఫ్) వేసి సీటు రిజర్వ్ చేసుకునేవాడు. కండక్టర్ బస్సు ఎక్కినవెంటనే “తియ్ రుమాల్” , “తియ్ రుమాల్” అని అరిచేవాడు. అలా తిరుమలగా స్ధిరపడిపోయిందన్నమాట. చపాతి కి ఆపేరెట్లావచ్చిందంటే ఒకావిడ ప్రయోగశాల్లో కష్టపడి ప్రయోగం చేసి ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS