స్వర్ణకమలం
Telugu September 27th, 2006
పల్లవి:
ఆకాశంలో ఆశల హరివిల్లూ,
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైన ఆహా లోకం అందుకోనా
ఆదమరిచి కలకాలం ఉండిపోనా
చరణం 1
మబ్బుల్లొ తూలుతున్న మెరుపైపోనా...
వయ్యారి వాన జల్లై దిగిరానా..
సంద్రంలొ పొంగుతున్న అలనైపోనా...
సందెల్లొ రంగులెన్నొ చిలికెనా..
పిల్లగాలే... పల్లకీగా..
దిక్కులన్ని... చుట్టిరానా..
నా కోసం... నవరాగాలే... నాట్యమాడెనుగా.
చరణం 2
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం...
స్వప్నాల సాగరాల సంగీతం..
ముద్దొచ్చె తారలెన్నొ మెరిసే తీరం...
ముత్యాల తోరణాల ముఖద్వారం..
శొభలీలే ..సోయగానా..
చందమామా.. మందిరానా...
నా కోసం.. సురభోగాలే ...వేచి నిలిచెనుగా.
ఆకాశంలో ఆశల హరివిల్లూ,
ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైన ఆహా లోకం అందుకోనా
ఆదమరిచి కలకాలం ఉండిపోనా
చరణం 1
మబ్బుల్లొ తూలుతున్న మెరుపైపోనా...
వయ్యారి వాన జల్లై దిగిరానా..
సంద్రంలొ పొంగుతున్న అలనైపోనా...
సందెల్లొ రంగులెన్నొ చిలికెనా..
పిల్లగాలే... పల్లకీగా..
దిక్కులన్ని... చుట్టిరానా..
నా కోసం... నవరాగాలే... నాట్యమాడెనుగా.
చరణం 2
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం...
స్వప్నాల సాగరాల సంగీతం..
ముద్దొచ్చె తారలెన్నొ మెరిసే తీరం...
ముత్యాల తోరణాల ముఖద్వారం..
శొభలీలే ..సోయగానా..
చందమామా.. మందిరానా...
నా కోసం.. సురభోగాలే ...వేచి నిలిచెనుగా.
పూర్తిగా చదవండి