Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ…

Telugu శ్రీనివాస
ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ... అని పాడుకోవాలనిపిస్తుంది. సాధారణంగా నేను రాసేవాటిని నా బ్లాగులో ప్రచురిస్తాను. వేరే ఏ సైటుకి పంపను. క్రిందటి ఆదివారం తెలుగుబ్లాగ్ సభ్యులతో కలిసి తెలుగు సాహితీ ప్రేమికుల సమావేశానికి వెళ్ళాను. అక్కడ తెలుగు పీపుల్ డాట్ కామ్ గురించి విన్నాను. అక్కడ సమావేశమైన వాళ్ళు చాలా మంది అందులో సభ్యులట. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆలోచించాను; సరదాగా ఏదన్నా తెలుగుపీపుల్స్ లో
పూర్తిగా చదవండి

అంతాక్షరితో విసుగు కలిగితే…

Telugu Giri
పాటలు పాడడంలో మా స్నేహితుడిది ఎప్పుడూ వెనకంజే, వాడి పాట విని, దానిలోని సాహిత్యం ఎక్కడో విన్నట్లున్నదని తికమక పడేవారున్నరంటే అది అతిశయోక్తి కాదు. అంటే వాడి పాట వల్ల పక్కవాళ్ళకి అసలు పాట గుర్తుకు రాకపోగా ఇదెకాడో చదివిన విషయంలా ఉందనిపిచే సంధర్భాలు చాలనే ఉన్నాయి. ఓసారి మావాడు జగ్జిత్ సింఘ్ ఘజల్ పాడగానే పక్కనున్న వాళ్ళంతా ఫక్కున నవ్వారు. నేను నవ్వే వాడినే కాని, నా గాన-సూరత్వం అందరికీ తెలిసిన విషయం
పూర్తిగా చదవండి

అయ్యో గుడ్డు గుర్నాధం.

Telugu విహారి
ప్రదర్శన : కొలరాడో తెలుగు సంఘం వారి ఉగాది(2006) ఉత్సవాల్లో(www.coloradotelugu.org) రచన-దర్శకత్వం : భూపతి విహారి దోనిపర్తి పాత్రలు: గుడ్డు గుర్నాధం : పిసినారి. డబ్బు కోసం ఏ పనికైనా సిద్దపడే వ్యక్తి. (యుగంధర్ బోర ) సై బర్ బాబు : వెబ్ ప్రపంచమే తన ప్రపంచం అనుకొనే వెబ్ వీరుడు.స్యయానా మేనల్లుడు.(భూపతి విహారి దోనిపర్తి) ఆనంద్ : కవి. ఎప్పుడూ కవితలూ కథలంటూ బలాదూర్ గా
పూర్తిగా చదవండి

23 ఏళ్ల కల సాక్షాత్కారం… (ఈనాడు వార్త)

Telugu V G
శ్రీమదాంధ్ర మహాభారతం ఆవిష్కారంన్యూస్‌టుడే, తిరుమల దాదాపు 23ఏళ్ల కల ఫలించి గ్రంథస్తరూపంలో సాక...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS