పాటలు పాడడంలో మా స్నేహితుడిది ఎప్పుడూ వెనకంజే, వాడి పాట విని, దానిలోని సాహిత్యం ఎక్కడో విన్నట్లున్నదని తికమక పడేవారున్నరంటే అది అతిశయోక్తి కాదు. అంటే వాడి పాట వల్ల పక్కవాళ్ళకి అసలు పాట గుర్తుకు రాకపోగా ఇదెకాడో చదివిన విషయంలా ఉందనిపిచే సంధర్భాలు చాలనే ఉన్నాయి. ఓసారి మావాడు జగ్జిత్ సింఘ్ ఘజల్ పాడగానే పక్కనున్న వాళ్ళంతా ఫక్కున నవ్వారు. నేను నవ్వే వాడినే కాని, నా గాన-సూరత్వం అందరికీ తెలిసిన విషయం
పూర్తిగా చదవండి